Tirupathi mla and congress leader chiranjeevi says

tirupathi mlam and congress mleader chiranjeevi says

tirupathi mla and congress leader chiranjeevi says

15.gif

Posted: 03/12/2012 01:57 PM IST
Tirupathi mla and congress leader chiranjeevi says

          chiranjeevi_partyచిన్నారుల మనోభావాలను గౌరవించి, వారిని వారికిష్టమైన రంగాలవైపు పురోగమింప చేస్తే ఎన్నో అద్భుతాలు సాక్షాత్కరిస్తాయన్నారు. తిరుపతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రు లేనని, వారే క్రమశిక్షణ నేర్పిస్తారని ఆయన అన్నారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్‌ శాంతి సరోవర్‌లోని గ్లోబల్‌పేస్‌ అడిటోరియంలో నిర్వహించిన శ్రీచైతన్య టెక్నోస్కూల్‌ మొదటి వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
              పిల్లలను మిగతా వారితో పోల్చకుండా తమ ఇష్టాలకనుగుణంగా ఆయా రంగాలవైపు ప్రోత్సహించాలన్నారు. వినయం, విధేయత కలిగి ఉన్నప్పుడే అన్నిరంగాల్లో రాణిస్తారన్నారు. పసిమనసులను ఎలాంటి ఒత్తిడికీ గురిచేయొద్దన్నారు. పిల్లల భవిష్యత్‌ను తల్లిదండ్రులు,,ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు అనే నాలుగు స్తంభాలు నిర్ణయిస్తాయని చిరంజీవి వెల్లడించారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mercedes benz creates an invisible car
Prajarajyam party merge in congress party officially  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles