Robert vadra faints at gurgaon golf course

Robert Vadra faints at Gurgaon golf course,Nehru-Gandhi family, sonia gandhi, priyanka Gandhi,

Robert Vadra faints at Gurgaon golf course

Robert.gif

Posted: 03/05/2012 06:28 PM IST
Robert vadra faints at gurgaon golf course

Robert Vadra faints at Gurgaon golf course

అవును మీరు చదివినది నిజమే..  కాంగ్రెస్ అల్లుడు కింద పడిపోయాడు.  కాంగ్రెస్ ఏమిటి..? కాంగ్రెస్ అల్లుడు కింద పడిపోవటం ఏమిటని అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ చీఫ్  సోనియా గాంధీ అల్లుడు .. కిందపడి పోయారు.  నిన్న గుర్గావ్ లోని  డీఎల్ ఎఫ్  గోల్ప్ అండ్  కంట్రీ క్లబ్లో కాలు జారి కిందపడిపోయారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. ఆయన పడిపోవటంతో.. ఆయన ప్రత్యేక భద్రత దళం కమాండర్ ఆయనను  పైకి లేవదీశారు. అసలు ఆయన ఆ క్లబ్ కు ఎందుకు వెళ్లారంటే .. ఆ క్లబఓ  టోర్న్ మెంట్  జరుగుతుందట. ఆ టోర్న మెంట్ ను చూడటానికి రాబర్ట్ వాద్రా ప్రత్యేక వచ్చారని తెలుస్తుంది.  క్లబ్ లో జరుగుతున్న టోర్నమెంట్ ను చూస్తూ ..రాబర్ట్ వాద్రా కాలు జారిపడిపోయాడని భద్రత సిబ్బంది చెబుతున్నారు. అయితే ఎలాంటి గాయాలు కాలేదని .. రాబర్ట్ వాద్రా అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bangi ananthaiah fired at tdp chief chandrababu naidu
Sri durga malleswara swamy temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles