Ravindranath tagore portrait at egypt poetic hall

ravindranath tagore portrait at egypt poetic hall, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ravindranath-1.gif

Posted: 03/04/2012 05:12 PM IST
Ravindranath tagore portrait at egypt poetic hall

ravindranathఈజిప్ట్ లోని కవితా గృహం (హౌస్ ఆఫ్ పోయెట్రీ) లో ఈరోజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటం ఆవిష్కరింపబడింది. ఈ హాల్లో వారం వారం కవితా గోష్టులు జరుగుతుంటాయి. 1878 లో ఒకసారి, 1926 లో ఒకసారి ఈజిప్ట్ దేశాన్ని సందర్శించిన రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ ప్రఖ్యాత కవి అహ్మద్ షావ్కీ తో స్నేహం చేసారట.

ఈ సంవత్సరం రవీంద్రుని 150 జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటాన్ని భారతదేశం తరఫున ఈజిప్ట్ కి బహుమతి గా ఇచ్చారు. దీన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎమ్ కృష్ణ , ఈజిప్షియన్ కల్చరల్ మంత్రి షకెర్ అబ్దెల్ హమీద్ సంయుక్తంగా ఆవిష్కరించారు.

ఈజిప్ట్ లో ఇప్పటికీ కవితాగోష్టులు జరుగుతున్నాయంటే మన భాష, మన సంస్కృతి ఏమైపోతోంది అని మనలో కొందరికైనా ఒక్కసారి కించిత్తు బాధ అనిపించకమానదు.  తెలుగు సాహిత్యంలో రమణీయమైన పద్య సంపదకి ఆదరణే కరువైపోయిందే అని ఇంత సమయాభావం, పని ఒత్తిడిలోనూ కాస్సేపైనా మనసులో చిన్నపాటి వేదనా తరంగం లేవక మానదు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ausies win over srilanka in first series
Harikrishna says no tussel between nandamuris and naras  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles