Bugging in defense minister office

bugging in defense minister office, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

defence-minister-1.gif

Posted: 03/02/2012 03:34 PM IST
Bugging in defense minister office

antony

సౌత్ బ్లాక్ లోని రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ కార్యాలయంలో పోన్లనుండి సమాచారం బయటకు లీక్ అవటానికి ఏర్పాట్లు జరిగాయని ఫిబ్రవరి 16 న ఆ ఆఫీస్ అధికారులు గమనించారు. వెంటనే, డిఫెన్స్ సెక్రటరీ దీని మీద దర్యాప్తు కోసం శశికాంత్ శర్మ ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియజేసారు.

రక్షణశాఖ కార్యాలయంలో టెలిఫోన్ లైన్లను పర్యవేక్షిస్తున్న ఆర్మీ ఆఫీసర్లు టెలిఫోన్ల ద్వారా సమాచారం బయటకు పోవటానికి ఏర్పాట్లు జరిగాయని తెలసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన తర్వాత రక్షణ శాఖలో మిగిలిన అధికారులు తమ లైన్లను ఆర్మీ ఆఫీసర్లు చెక్ చెయ్యటానికి నిరాకరించారు.

పోయిన సంవత్సరం ఆర్థిక శాఖ కార్యాలయంలో కూడా ఫోన్ల నుంచి సమాచారం బయటకుపోవటానికి కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లను అమర్చారని అలాగే టేప్ లాంటి కొన్ని ఆధారాలు దొరికాయి. టెలిఫోన్ సంభాషణను దొంగతనంగా వినటానికి ఎలక్ట్రానికం డివైసులు అతికించటానికి వాడిన టైప్ లై య్యుంటాయని భావించి దర్యాప్తు జరిపారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramana claims of his involvement in liquor syndicates case
Ex minister sankara rao forecast  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles