Gali janardhan reddy

Gali Janardhan Reddy, former Karnataka minister, helicopter, CBI, Court, Gali, illegal mining scam,vicharanaku helicopter lo tisukuvellamantunna Ganula Gali

Gali Janardhan Reddy

gali01.gif

Posted: 03/01/2012 03:03 PM IST
Gali janardhan reddy

Gali Janardhan Reddyఓబుల పురం గనుల గురించి తెలిసిందే. అయితే  ఆ గనులను  అక్రమంగా తవ్వి .. అక్రమంగా డబ్బు సంపాదించిన  గాలి జనార్థన్ రెడ్డిని  సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే .. ఈరోజు  జనార్థన్ రెడ్డిని .. విచారణ నిమిత్తం  కోర్టు హాజరు కావలసి ఉండగా ... గాలి అందుకు సుముకంగా లేడని  తెలిసింది. గాలి సిబిఐ వారి అలిగినట్లు తెలుస్తుంది. కోర్టు కంటే ముందు  గాలి ఉన్న కొత్త కోరికలను  తీర్చాలని  సిబిఐ ని గాలి డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన కోరిక ఏమిటంటే.. కోర్టుకు సీబీఐ కారులో రావాటానికి ఇష్టం లేదని గాలి చెబుతున్నాడు.  గాలి కోర్టుకు హాజరు కావాలంటే.. తన సొంత హెలికాప్టర్ లో తీసుకుపోవాలి అని సిబిఐని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.  గాలి కోరికలు .. గొంతెమ్మకోరికలుగా ఉన్నాయని  సీబీఐ వారు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dlf taken for ride for 280 crores by hyderabad co
Now science application in cellphones  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles