Stephen hawking frequents goes to sex club

Stephen Hawking Goes To Sex Clubs, stephen, hawking, sex, club, california, physicist, strippers

This is cray cray! Stephen Hawking is reportedly a regular at Freedom Acres, a sex club in Cali. A member of the club says that Hawking shows up with a harem of nurses and assistants and has naked. Hawking, 70, shows up to Devore with a bevy of nurses and assistants and has naked woman grind on him

Stephen Hawking frequents goes to sex club.GIF

Posted: 02/27/2012 01:03 PM IST
Stephen hawking frequents goes to sex club

Stephen-Hawkingప్రముఖ భౌతిక శాస్త్రవేత్తగా పేరొందిన స్టీఫెన్ హాకింగ్ సెక్స్ క్లబ్ లో ఏం చేస్తున్నాడు ? అక్కడ కూడా ఏవైనా పరిశోధనలు చేస్తున్నాడా ? అసలే కదలేని స్థితిలో ఉన్న ఆయనకు సెక్స్ క్లబ్ సెక్స్ క్లబ్ లో ఏం చేస్తున్నాడు ? అంటే ‘రాడార్ ఆన్ లైన్‘ కి చెందిన ఓ వెబ్ సైట్ అతను సెక్స్ క్లబ్ లో ఎంజాయ్ చేస్తున్నాడలని అంటోంది.

ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ... చాలా కాలం నుండి వీల్ చెయిర్ కే పరిమితం అయిన స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికీ విశ్వం గురించి తన కంటి సైగలతో చెబుతున్న శాస్త్రవేత్త. అలాంటి శాస్త్రవేత్త రోజు సెక్స్ క్లబ్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడంటే మనం నమ్మగలమా ? కానీ అతడు రోజూ సెక్స్ క్లబ్ కి వెళ్లి అమ్మాయిలతో శారీకంగా కలవకున్నా తన మనసుతో నగ్న అందాలను ఆస్వాదిస్తాదని అంటుందోంది ఆ వెబ్ సైట్.

కాలిఫోర్నియాలోని ఫ్రీడమ్ ఏకర్స్ స్వింగర్స్ క్లబ్ సభ్యుడొకరు రాడార్ ఆన్‌లైన్‌కు "ఆయన తన నర్సులు, సహాయకులతో పెద్ద బృందంగా వస్తారు'' అని చెప్పారు "నేను చివరిసారి చూసినప్పుడు ఆయన మంచం మీద పడుకుని ఉన్నారు. నగ్నంగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు నృత్యం చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు'' అని వివరించాడు. స్టీఫెన్ హాకింగ్ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి తెలిస్తే ఆయనలోని 'రెండో' కోణం అర్థమవుతుంది. ఆయన గతంలో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొందరు విలేకరులు కృష్ణబిలాల గురించి ప్రస్తావించారు. "ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అసలు 'బ్లాక్ హోల్స్' అనేవే లేవు అంటున్నారు కదా'' అని ప్రశ్నించగా.. "వారికి 'బ్లాక్ హోల్' అనే మాటలో వేరే అర్థం ధ్వనిస్తోందేమో'' అని హాకింగ్ నర్మగర్భంగా సమాధానమిచ్చారు. అలాగే ఈ ఏడాది మొదట్లో న్యూసైంటిస్ట్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. ప్రపంచంలో తనకు అతిపెద్ద మిస్టరీ మహిళలే అని జోకేశారు కూడా!! మరి ఇంటర్ నెట్ లో దర్శనం ఇస్తున్న ఈ పై ఫోటోల్లో నిజమెంతా అబద్దమెంతో ఆ దేవుడికే తెలియాలి !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dl not seen in assembly budget meet
Iran film gets oscar for the first time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles