Yoga guru ram dev baba in beach city

yoga guru ,ram dev baba, in beach city

yoga guru ram dev baba in beach city

4.gif

Posted: 02/26/2012 12:08 PM IST
Yoga guru ram dev baba in beach city

ram_dev_babaయోగా గురు బాబా రామ్‌దేవ్‌ మళ్ళీ దీక్షల పరంపర మొదలెట్టారు. గోవాలో ఇవాళ ఆయన 'ఒకరోజు నిరాహార దీక్ష' చేపట్టారు. అవినీతి, నల్లధనం, చట్టవిరుద్ధ గనుల తవ్వకానికి నిరసనగా రామ్‌దేవ్‌ ఈ దీక్ష చేస్తున్నారు. గత ఏడాది జూన్‌లో రామ్‌లీలా మైదానంలో దీక్ష వివాదాస్పదం అయిన తర్వాత యోగా గురు చేపడుతున్న తొలి దీక్ష ఇదే.
         అప్పటి రాద్దాంతం మీద అత్యున్నత న్యాయస్థానం అందరికీ చివాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి దీక్ష భగ్నం, హింసకు ఢిల్లీ పోలీసులు ఎంత బాధ్యులో, రామ్‌దేమ్‌ కూడా అంతే బాధ్యులంటూ సుప్రీం కోర్టు ఈమధ్యే మందలించింది. అయితే సుప్రీం తీర్పు తన విజయమని బాబా చెప్పుకొస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Loksatta party move forward to by elections
Cbi attack on port officer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles