No plans to change karnataka cm1

b. s. yeddyurappa,bjp,karnataka,newstracker,nitin gadkari,politics,arnataka, DV Sadananda Gowda, Karnataka Crisis, Nitin Gadkari, BJP, BS Yeddyurappa

The BJP national president denied that former CM Yeddyurappa had given any deadline to be reinstated

No plans to change Karnataka CM.gif

Posted: 02/24/2012 06:45 PM IST
No plans to change karnataka cm1

Gadkariనిన్న బెంగుళూరులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించి తన బలాన్ని బిజేపీ అధిష్టానికి చూపి ఈ నెల 27 వరకు తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రెండుసార్లు అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టినా బెదరని బీజేపీ అధిష్టానం కర్నాటక ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత యడ్యూరప్పకు తేల్చి చెప్పారు. ఈ ప్రకటన విన్న యడ్యూరప్ప వర్గం ఒక్కసారిగా ఖంగుతుంది. మరి ఈయన బెదింపులకు తలొగ్గని బీజేపీ హైకమాండ్ కు యడ్యూరప్ప తదుపరి చర్య ఏమిటోనని కర్ణాటక రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Summer holydays announced
Heart attack identification mission  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles