Miracle fruit

Miracle fruit, berries, tablets, granules, plants, and seeds. Miracle Fruit temporarily causes sour and bitter foods

Miracle fruit

Miracle fruit.gif

Posted: 02/23/2012 01:38 PM IST
Miracle fruit

Miracle fruit

ప్రకృతిలో ఎన్నో  వింతలు.. రాజమండ్రి  సమీప కడియపులంకలోని ఓ నర్సరీలో రుచులను మార్చే  మిరాకిల్  ప్రూట్  ఇలాంటిదే. ఈ పండును తిన్నాక షడ్రుచుల్లో  ఏ రుచి గల పదార్థాన్ని ఆరగించినా  తియ్యగానే అనిపించడం విశేషం. గూబ గుయ్యమనిపించే పచ్చిమిర్చిని కూడా ఈ పండు ఆరగించాక అతి సులువుగా తినొచ్చు.  థాయ్ లాండ్ నుంచి తీసుకొచ్చిన  బొన్సాయ్  జాతికి  చెందిన  ఈ మిరాకిల్  ప్లాంటును  పదేళ్ల క్రితం  కడియపులంక శివాంజనేయ నర్సరీలో  నాటారు.  అది మూడడుగల ఎత్తు పెరిగి  ఈతకాయ ఆకారంలో, లేత గులాబీరంగులో ఉన్న పండ్లను  ఈ సీజన్ నుంచి కాస్తోందని  నర్సరీ రైతు మల్లు పోలరాజు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Now a gel to repair tissue damaged by heart attacks
Acb raids on guntur acb inspectors house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles