Chidambaram worries about growing maoist terroists groups link

Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

chidambaram-1.gif

Posted: 02/19/2012 01:46 PM IST
Chidambaram worries about growing maoist terroists groups link

chidambaramస్వామికార్యం స్వకార్యమని అన్నట్టుగా రాజకీయనాయకులు ఏం మాట్లాడినా రెండు లక్ష్యాలుంటాయి. కాకపోతే స్వామికార్యం, స్వకార్యం అనటంలో ముందు స్వామి కార్యానికి ప్రాధాన్యతనిస్తూ, అదే సమయంలో తన సొంత పని కూడా చక్కబెట్టుకోవటమనే అర్థం వస్తుంది. అది కాస్త పరవాలేదు కానీ, ప్రస్తుత రాజకీయాల్లో అది తిరగబడి స్వకార్యానికే పెద్దపీట వెయ్యటం జరుగుతోందనే విమర్శకుల భావన. దేశంలో పెరిగిపోతున్న మావోయిస్ట్ చర్యలకు హోంమంత్రి చిదంబరం ఆందోళనను వ్యక్తంచేసారు.

అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గౌహాతిలో తన ఈశాన్య ప్రాంత పర్యటనలో హోంమంత్రి ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో, ప్రధానంగా ఈశాన్య ప్రాంతాల్లో మావోయిస్ట్ ల అతివాద చర్యలు పెరిగిపోతున్నాయని, వారికి పాకిస్తాన్ లోని ఐఎస్ఐ సహాయంతో ఉగ్రవాద సంస్థలైన ఉల్ఫా, ఎన్ డి ఎఫ్ బి, కెఎన్ఎల్ఎఫ్ లతో కలిసి ఉగ్రావాద చర్యలకు పూనుకుంటోందని, మైనమార్ ఉగ్రవాద సంస్థలకు ఆలవాలంగా తయారవుతోందని అన్నారని తెలియజేసారు.

పశ్చిమ బెంగాల్ లో జిఎన్ఎల్ఎఫ్ తో ఉల్ఫా లింక్ లను కనిపెట్టామని ఆ సమావేశంలో పాల్గొన్న పోలీసు ఉన్నాతాధికారులు, పారామిలటరీ ఫోర్స్ అధికారులు తెలియజేసారు. ముఖ్యమంత్రి గోగోయ్ మాట్లాడుతూ, కేంద్రం ప్రతిపాదించే జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రానికి తాను పూర్తిగా సమ్మతిస్తున్నానని, మిగిలినవారు కూడా మద్దతునివ్వాలని అన్నారు. అదే ఎన్ సి టి సి ప్రతిపాదనకు కాంగ్రేసేతర పార్టీలన్నీ వ్యతిరేకించాయి.

ఇప్పుడు ఆ ప్రతిపాదనకు కారణాన్ని సమర్థించుకునే ప్రయత్నమే ఇదంటూ ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్ సిటిసి కి ఇచ్చే అధికారాలను దుర్వినియోగం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు పెట్టటమే కాకుండా, ఇది దేశ ఫెడరల్ వ్యవస్థకు దెబ్బ అని ప్రతిపక్షాలు ఎలుగెత్తుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrangements made for jp arrest
Pilot negligence determined as the cause for air crash at mangalore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles