Kiran beats ravindra at his own game

Kiran beats Ravindra at his own game,Andhra Pradesh CM Kiran Kumar Reddy invited entrepreneurs to invest in state,DL Ravindra Reddy,DL Ravindra Reddy News, DL Ravindra Reddy Photos

Kiran beats Ravindra at his own game

Kiran.gif

Posted: 02/14/2012 11:03 AM IST
Kiran beats ravindra at his own game

 Kiran beats Ravindra at his own game  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రికి మరోసారి ఝలక్ ఇచ్చారు. అత్యంత కీలకమైన శాసనసభా సమావేశాలకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణిలకు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ లేఖనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా ఆయన పంపిస్తూ తొలిరోజున శాసనసభ సభ సమావేశాలకు రాకుండా పోయారు. కాగా, డిఎల్ నుండి వైద్య విద్య శాఖను చేజిక్కించుకున్న మంత్రి కొండ్రు మురళీమోహన్ కూడా వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ జూడాల సమస్య, శాసనసభ సమావేశాల కారణంగా ఆయన విధులకు హాజరవుతున్నారు.
కాగా, జూడాల సమస్యపై ఇన్నాళ్లూ తన వద్ద ఉన్న వైద్య విద్య శాఖ ద్వారా పర్యవేక్షించిన డిఎల్ నుండి ఇప్పుడు ఆ శాఖ కొండ్రు మురళికి చేరింది. శాసనసభకు డిఎల్ రాకపోవడం వల్ల ఇప్పుడు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కొండ్రు మురళిపై వత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది ముఖ్యమంత్రికి కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగించేదిగానే భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Damodaram sajnjeevaiah paid homage
Ttd veda school management flayed by high court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles