Sebi to join social networking bandwagon

SEBI to join social networking bandwagon,SEBI,twitter,facebook,SEBI,SEBI, social networking sites, investors, message, discussions,SEBI, social, newtorking, Facebook, Twitter, information, investors, market, participation

SEBI to join social networking bandwagon

SEBI.gif

Posted: 02/13/2012 04:04 PM IST
Sebi to join social networking bandwagon

SEBI to join social networking bandwagonసామాజిక నెట్ వర్క్ హవా స్టాక్  మార్కెట్  నియంత్ర సంస్థ సెబీకి కూడా సోకినట్లు కనిపిస్తోంది.  తన సందేశాలను  మదుపర్లకు అందించడానికే కాక.. దర్యాప్తుల్లోభాగంగా ట్విటర్, ఫేస్బుక్,  బ్లాగులు వంటి  సామాజిక నెట్ వర్క్లలో  స్టాక్  మార్కెట్ పై జరిగే  చర్చలు, మార్కెట్  సంబంధ సమాచారాన్ని  ఎప్పటికప్పుడు  తెలుసుకోవాలని  భావిస్తోంది.  ప్రత్యేక  ఐటీ అధికారులను సెబీ నియమిస్తోంది. సామాజిక  మీడియాలో  మార్కెట్  సంబంధ సమాచారాన్ని  ఎప్పటిప్పుడు  తెలుసుకోవడం వీరి విధుల్లో  భాగంగా ఉంటుంది. ఈ సోషల్ నెట్  వర్క్ సైట్ లలో మార్కెట్ పై చోటుచేసుకునే  చర్చల పైనా  ఒక కన్నేసి  ఉంచాలనేది  సెబీ ప్రణాళిక.  ఇందు కోసం ప్రత్యేకంగా  ఐటీలో నైపుణ్యం  గల వారిని  ఐటీ అధికారులుగా  నియమించుకుంటోంది.  ట్విటర్ ఇతరత్రా బ్లాగ్ లో  వచ్చే మార్కెట్  సంబంధింత  సమాచారం, అభిప్రాయాలు, చర్చలను  పరిశీలించడం ఈ ఐటీ ఆఫీసర్ల విధి.  మరో పక్క  సోషల్  నెట్ వర్కింగ్  సైట్లతో  సొంత అకౌంట్  ద్వారా  ఇన్వెస్టర్లు., మార్కెట్  భాగస్వామ్య సంస్థలకు  సమాచారాన్ని  అందించే ప్రక్రియను మరింత  పటిష్టం  చేయడం కూడా  ఈ ప్రయత్నాల్లో భాగమేనని సెబీ సినియర్ అధికారి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Estranged wife can live in husbands house
Sex change man gives birth to baby boy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles