Dog bites tv anchors face during live show

Dog bites TV anchors face during LIVE show,Weird news,TV anchor bit,Live show,funny news,Dog bites TV anchor

Dog bites TV anchors face during LIVE show

Dog.gif

Posted: 02/11/2012 09:51 AM IST
Dog bites tv anchors face during live show

Dog bites TV anchor's face during LIVE show

కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టే అన్నచందంగా కుక్కను ఇంటర్వ్యూ చేయబోయిన ఓ అమెరికన్ టీవీ యాంకర్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. టీవీ లైవ్‌షోలో సీనియర్ యాంకర్ క్విల్ డైయిర్‌పై ఓ భారీ శునకం కస్సున లేచింది. ప్రేమగా నిమరబోయిన ఆమెపై పడి చెంపను కొరికేసింది. ఓ రెస్కూ ఆపరేషన్ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది ఐస్‌పాండ్ నుంచి మాక్స్ అనే ఆ కుక్కను రక్షించారు. ‘న్యూస్9’ చానెల్‌లో కుక్కను, రక్షించిన సిబ్బందిని క్విల్ డైయిర్ ఇంటర్వ్యూ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. కుక్క కొరకడంతో క్విల్‌కు ముఖ సర్జరీ చేసుకోవాల్సివచ్చింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Excise minister mopidevi venkataramana
Electricity pre paid card systems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles