Rohan gavaskar quits cricket

Rohan Gavaskar, India cricket,Rohan Gavaskar, India cricket

Rohan Gavaskar, the former India batsman and son of Sunil Gavaskar, has announced his retirement from first-class cricket

Rohan Gavaskar quits  cricket.GIF

Posted: 02/08/2012 04:42 PM IST
Rohan gavaskar quits cricket

Rohan-Gavaskarభారత క్రికెట్ దిగ్గజం, ఇండియా జట్టు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కొడుకు అంతర్జాతీయ క్రికెట్ కి అప్పుడే గుడ్ బై చెప్పబోతున్నాడు. రెండేళ్లుగా ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా ఆడని రోహన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు మం గళవారం ప్రకటించాడు.

రెండేళ్లపాటు (2001- 02) బెంగాల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన రోహన్ ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌కు తెలియజేశాడు. భారత్ తరఫున 11 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన రోహన్ 18.87 సగటుతో 151 పరుగులు సాధించాడు. అందులో ఓ హాఫ్ సెంచరీ ఉం ది. ఇక 117 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 6,938 పరుగులు చేశాడు. అందులో 18 సెంచరీలు, 34 అర్ధ శతకాలు ఉన్నాయి. కెరీర్ బెస్ట్ 212. రోహన్ చివరిసారిగా 2009 రంజీ ట్రోఫీ సూపర్ లీగ్‌లో బరిలోకి దిగాడు. ఐపీఎల్ లోనూ 2010 సీజన్ వరకు కోల్‌కతాకు ఆడాడు. మరి ఇతడు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడో స్పష్టమైన కారణం మాత్రం తెలియజేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Team india wins perth match
Former cm of andhra pradesh rosaiah associate vaibhav jewellers grandhi manoj kumar missing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles