Uttar pradesh elections 1st schedule begins

uttar, pradesh ,elections ,1st schedule, begins,

uttar pradesh elections 1st schedule begins

7.gif

Posted: 02/08/2012 01:43 PM IST
Uttar pradesh elections 1st schedule begins

upఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల రణం తుది అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు అవాకులు చవాకులు పేలిన ఫలితం ఇవాళ బ్యాలెట్ బాక్సుల్లో పొందుపరచబడుతుంది. రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ఉదయం మొదలై ప్రశాంతంగా కొనసాగుతోంది. 10 జిల్లాల్లోని 55 స్థానాలలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

up_electionబస్తీ, బారాబంకీ, గోండా, ఫైజాబాద్‌ జిల్లాల్లో పోలింగ్ ప్రారంభ సమయంలో వర్షం కురిసింది. బరిలో మొత్తం 862 మంది అభ్యర్థులుండగా, 1.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 2 లక్షల మంది భద్రతా సిబ్బంది రక్షణ విధుల్లో నిమగ్నమయ్యారు. 5 రాష్ట్రాలలో మార్చి 3న ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎగ్జిట్ పోల్స్‌, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Divorce hotel helps couples untie the knot
Is obama coalition re emerging  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles