Cpi narayana writes letter to ias association

cpi narayana writes letter to ias association, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

narayana-1.gif

Posted: 02/05/2012 04:25 PM IST
Cpi narayana writes letter to ias association

narayanaసిపిఐ కార్యదర్శి నారాయణ ఐఎఎస్ అధికారుల సంఘానికి లేఖరాసారు. అందులో, తాను ఐఎఎస్ ఆధికారిణి శ్రీలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడలేదని, తాను ఐఏఎస్ అధికారుల పక్షానే మాట్లాడానని, తనని వారు అపార్థం చేసుకున్నారని, తాను చేసినవి సద్విమర్శలే కానీ వేరేమీ కాదని, తన మాటలు నొప్పించివుంటే తను అందుకు చింతిస్తున్ననని నారాయణ తెలియజేసారు.

నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలేసి అధికారులను తప్పుపట్టటం తనకు సమ్మతం కాదని నారాయణ అన్నారు. అవినీతి జరిగిన చోట సిబిఐ సదరు మంత్రులనూ విచారించాలని నారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయనాయకులు ఒత్తిడి తెచ్చిన సందర్భంలో వారి లిఖిత అనుమతిని తీసుకోవటం సబబని, చట్టబద్ధత లేనివాటిని తిరస్కరించటం మంచిదని నారాయణ ఐఏఎస్ లకు సూచించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpm will be washed off from telangana says harish rao
Whoever makes mistatke has to get the penalty says botsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles