Liquor syndicates demand to stop acb raids

liquor syndicates demand to stop acb raids, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

liquor-syndicates-1.gif

Posted: 02/01/2012 10:58 AM IST
Liquor syndicates demand to stop acb raids

ఇంతకాలం మద్యం వ్యాపారుల మీదా మద్యం సిండికేట్ల మీదా, వారిని నిందిస్తూ వార్తలు వచ్చాయి. అక్రమంగా ఎక్కువ డబ్బు ఆర్జించినవారిమీద ప్రజానిరసన ఎలాగూ ఉంటుంది. దానికి తోడు దాడుల్లో బయట పడ్డ విషయాల మీద చర్చలూ ఉంటాయి. కానీ మౌలికమైన ప్రశ్న ఏమిటంటే, అసలు అలా ఎమ్ఆర్ పి కంటే ఎక్కువగా అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చింది. డబ్బు సంపాదించటానికే అని అంటే అది నిజమే కానీ రేట్లు పెంచి అందుకోసం సిండికేట్లను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం రావటానికి కారణం ప్రభుత్వ విధానమేనంటున్నారు పి.ఎస్.నెల్లూరు జిల్లాలోని మద్యం వ్యాపారులు, సిండికేట్లు.

ఒకపక్క వేలం పాట ద్వారా మద్యం వ్యాపారం మీద కోట్లాది రూపాయలు తీసుకుంటున్న ప్రభుత్వం ఎమ్ఆర్ పి కే అమ్మాలన్న ఆంక్ష విధించిటం సరి కాదని వారు అంటున్నారు. ఎమ్ ఆర్ పి కి అమ్మితే ప్రభుత్వానికి కట్టిన అంత డబ్బు ఎలా వస్తుంది. అందుకే సిండికేట్లుగా ఏర్పడి వాటి ధరలను నిర్ణయించుకోవలసివచ్చిందని మద్యం వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు వేలం పేరుతో సమర్పించుకోవటమే కాకుండా స్థానిక నాయకులు, పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళకిచ్చే మామూళ్ళు మళ్ళీ వేరే. ఇవన్నీ ఎక్కడినుంచి వసూలవుతాయి. పైగా ఇంత అమ్మాలి అన్న టార్గెట్లు. అంత మందికి అంతంత సొమ్ముని అందజేయాలి, మేము మాత్రం సంపాదించగూడదు. ఇదేం న్యాయం అంటూ వాపోతున్నారు. ఏసిబి దాడులను ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని మద్యం వ్యాపారులు ప్రభుత్వానికే హెచ్చరికలు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yenam regency ceramics in lock out
25 hours non stop dance performance in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles