Dsc 2011 2012 notification

District Selection Committee for Teachers Recruitment in AP | District wise teacher posts vacancies | SGT Posts, School ...

District Selection Committee for Teachers Recruitment in AP | District wise teacher posts vacancies | SGT Posts, School ...

dsc 2011-2012 notification.gif

Posted: 01/30/2012 08:32 PM IST
Dsc 2011 2012 notification

నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో రోజుల నుండి వేయి కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 21, 343 టీచర్ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో ద్వారా 11వేల 602 సెకండరీ గ్రేట్ ఉపాధ్యాయ పో్స్టులు, 5703 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, రెండు వేల భాషా పండితుల పోస్టులు, 365 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టులు, 1672 మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు.  మే 2న డిఎస్ సి రాత పరీక్ష నిర్వహిస్తారు. మే 3న స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష, మే 4న ఎస్ టిసి, పిఇటి, ఎస్ఎ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ సారి అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

వచ్చే నెల 16 నుంచి మార్చి 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం 250 రూపాయలని మంత్రి తెలిపారు. ఈ డిఎస్ సి నుంచి అప్రంటీస్ విధానంని రద్దు చేశారు. ఈ డిఎస్ సికి దూర విద్య డిగ్రీని కూడా అనుమతిస్తారు.

నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో రోజుల నుండి వేయి కళ్ళతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 21, 343 టీచర్ పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‑లో ద్వారా 11వేల 602 సెకండరీ గ్రేట్ ఉపాధ్యాయ పో్స్టులు, 5703 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, రెండు వేల భాషా పండితుల పోస్టులు, 365 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ పోస్టులు, 1672 మునిసిపల్ పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు.  మే 2న డిఎస్‑సి రాత పరీక్ష నిర్వహిస్తారు. మే 3న స్కూల్ అసిస్టెంట్ రాత పరీక్ష, మే 4న ఎస్‑టిసి, పిఇటి, ఎస్ఎ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ సారి అందరూ ఆన్‑లైన్‑లో దరఖాస్తు చేసుకోవాలి.
వచ్చే నెల 16 నుంచి మార్చి 17 వరకు ఆన్‑లైన్‑లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం 250 రూపాయలని మంత్రి తెలిపారు. ఈ డిఎస్‑సి నుంచి అప్రంటీస్ విధానంని రద్దు చేశారు. ఈ డిఎస్‑సికి దూర విద్య డిగ్రీని కూడా అనుమతిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Youth must save the state from caste based politics
Tamil nadu rakes up mullaperiyar dam issue in assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles