One more statue destruction incident at tenali

one more statue destruction incident at Tenali, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

tenali-1.gif

Posted: 01/28/2012 10:54 AM IST
One more statue destruction incident at tenali

నిగ్రహాలు కోల్పోయిన దుండగులు విగ్రహాల మీద తమ ఆగ్రహాలు చూపిస్తున్నారు. అమలాపురంలో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఇంకా కొనసాగుతూనేవున్నాయి, తెనాలిలో మరో సంఘటన వెలుగుచూసింది.

తెనాలిలో విగ్రహాల ధ్వంసం కలకలం రేపక ముందే పోలీసులు జాగ్రత్తపడ్డారు. వంగవీటి మోహన రంగా, ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాలను ఎవరో ధ్వంసం చేసినట్టుగా తెలియటంతోనే పోలీసులు తక్షణమే రంగంలోకి దూకి బయటకు పొక్కకుండా వాటికి మరమ్మత్తులు చేసే పనిలో పడ్డారు కానీ ఇంతలో విషయం పొక్కటంతో మధ్యలోనే వదిలిపెట్టేసారు. ముందు జాగ్రత్తగా తెనాలిలో సెక్షన్ 144 అమలుపరచారు. అన్ని ప్రాంతాల నుంచి ఇప్పటికే రంగా అభిమానులు తెనాలి చేరుకున్నారు.

విగ్రహాలకు భద్రత లేకుండా పోతున్న సందర్భంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే బావుంటుందని పలువురు రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే విగ్రహాలున్నాయో ముందు జాబితా తీసుకుని, వాటి పరిరక్షణ బాధ్యత చేపట్టినట్లయితే, సమాజంలో నిప్పులు చెరుగుతున్న ఒక అంశం అదుపులోకి వస్తుంది. ఒక మంత్రిత్వ శాఖకా బాధ్యతలను అప్పజెప్పినా బాగానే వుంటుందని సూచిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Acb fresh raids on liquor syndicates led to arrests
20 injured in police firing as violence grips yanam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles