Firing in yanam on laborers leads to uncontrollable situation

firing in yanam on laborers leads to uncontrollable situation, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

yanaam-firing-1.gif

Posted: 01/27/2012 11:22 AM IST
Firing in yanam on laborers leads to uncontrollable situation

yanam-1యానాంలో రీజెన్సీ సిరామిక్స్ కంపెనీలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టటానికి పోలీసులు తమదైన శైలిలో చర్యలు తీసుకున్నారు. అరెస్టయిన కార్మిక నాయకుడు మురళీమోహన్ దెబ్బలు తగిలి హాస్పిటల్ లో వైద్య చికిత్సలు చేస్తుండగానే మరణించారు. దానితో పోలీసుల చర్య వలనే మురళీమోహన్ మరణించారని కార్మికులంతా ఆందోళనను ఉధృతం చేసారు. దాదాపు 100 మందిని అరెస్ట్ అయిన ఈ సంఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి. రీజెన్సీ విద్యాసంస్థలమీద దాడి జరిగింది. పోలీసులో మురళీమోహన్ హంతకులని కార్మికులు ఆందోళనను ఇంకా తీవ్రతరం చేసారు.

yanam-2కార్మికులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తూ పోలీస్ స్టేషన్ ని ముట్టడించే ప్రయత్నం చెయ్యగా పోలీసులు కాల్పులు జరిపారు. కొందరు కార్మికలకు గాయాలు జరిగాయి. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. కార్మికులు ఇంకా రెచ్చిపోయి వాహనాలనే కాకుండా పెట్రోల్ పంపుని కూడా తగలబెట్టటంతో స్థానికులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.

yanam-4యాజమాన్యంలో నిర్లక్ష్య వైఖరే దీనికంతటికీ కారణమని కార్మికుల నాయకులు చెప్తున్నారు. కార్మిక సంఘం పెట్టుకోదలచుకున్న కార్మికులను అణచివేయటమే కాకుండా కొందరిని ఉద్యోగాలనుంచి తొలగించారు. ముఖ్యంగా కార్మిక నాయకుడు మురళీమోహన్ ని ఉద్యోగం లోకి తీసుకోవటానికి యాజమాన్యం తిరస్కరించింది. ఆ కార్మిక నాయకుడిని పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టటంతోనే అతను చనిపోయాడని హానరబుల్ ప్రెసిడెంట్ హర్షద్ కుమార్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cheaters cheat greedy to 60 lakhs
Age row mamata admits birth records fudged  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles