Cm taken namaste telangana owner to delhi

CM taken Namaste Telangana owner to Delhi,ole of C.L. Rajam, Chairman and Managing Director, Telugu daily Namaste Telangana , Gulam nabi azad, Cm kiran kumar reddy

CM taken Namaste Telangana owner to Delhi

Rajam.gif

Posted: 01/19/2012 04:23 PM IST
Cm taken namaste telangana owner to delhi

ఢిల్లీలో  మంత్రి వర్గ విస్తరణ వ్యవహారంలో పోలవరం ప్రాజెక్టు టెండర్లు దక్కించుకున్న సూ కంపెనీ డెరైక్టర్ సి.ఎల్. రాజం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆజాద్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ జరిపిన సందర్భంలోనే నమాస్తే తెలంగాణ పత్రిక యజమాని రాజం అక్కడ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. పోలవరం టెండర్లపై చర్చించేందుకు నమాస్తే తెలంగాణ పత్రిక యజమాని  రాజం స్వయంగా ఆజాద్‌ను కలవడానికి వచ్చారని, అదే సమయంలో ముఖ్యమంత్రి అక్కడకు రావడంతో ముగ్గురు కలిసి కొద్దిసేపు చర్చించుకున్నారని చెబుతున్నారు. 
అనంతరం ఆజాద్, కిరణ్‌లు రాష్ట్ర వ్యవహారాలపై విడిగా చర్చించుకున్న సమయంలోనూ రాజం అక్కడే వేచిఉన్నట్లు తెలిసింది. సమావేశానంతరం ఆజాద్, కిరణ్‌లు ఒకే వాహనంలో బయటకు రాగా... అక్కడ వేచివున్న మీడియాను చూసిన నమాస్తే తెలంగాణ పత్రిక యజమాని రాజం లోపలే ఉండిపోయారు. మీడియా నిష్ర్కమించకపోవడంతో గేటు బయట ఉన్న తన వాహనాన్ని లోనికి తెప్పించుకొని మీడియా కంటబడకుండా వెళ్లిపోయారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  C ramachandraiah and ganta srinivasa rao
Charge sheet on sanjay bhat ips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles