Ongole city is upgraded to municipal corporation

Ongole city is upgraded to Municipal Corporation,Ongole town, Ongole Bull, CM Kiran Kumar Reddy, Ongole People,

Ongole city is upgraded to Municipal Corporation

ongole.gif

Posted: 01/19/2012 04:00 PM IST
Ongole city is upgraded to municipal corporation

Ongole city is upgraded to Municipal Corporation

ప్రపంచ దేశాలలో ఒంగోలు ఒక మంచి పేరు ఉంది. అప్పటికి , ఇప్పటికి ఒంగోలు అంటే గొప్ప ఉన్నతమైనది పేరు గాంచినది. ఆ పేరు రావటానికి కారణం . మన ఒంగోలు జాతి గిత్త (ఎద్దు). ఈ గిత్త ఎక్కడ ఉంటే అక్కడు విజయాలే. ఈ గిత్త కోసం ఇప్పటికి పోటీపడని దేశమే లేదట. అంత గోప్ప పేరు ఒంగోలు ఉందట.
ఎప్పటి నుండి కలలుకంటున్న ఒంగోలు ప్రజల నేడు వారి కల నేరవేరబోతుంది. పది సంవత్సరాల నుండి ఒంగోలు మున్సిపాలిటిని, ఒంగోలు మునిసిపల్ కార్పోరేషన్ చేస్తారనే మాటలు వస్తునే ఉన్నాయి. నేటికి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్‌గా మారనుంది. ఈ మునిసిపాలిటీని మునిసిపల్ కార్పొరేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. కొత్తగా మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి సీఎం కిరణ్ ఇదివరకే ఆమోదం తెలిపారు. అయితే ఒంగోలు ప్రజలకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో కూడా ఒంగోలు ముందుకు పోతుంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy pcc chief bosta aicc ghulam nabi azad kiran kumar
Central congress leader ghulam nabi azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles