బ్రూట్ ఫోర్స ఎటాక్ అనేది కంప్యూటర్ పరిభాషలో వాడే సాంకేతిక పదం. ఇది ఒక ప్రోగ్రాం. దీని ద్వారా ఎన్ క్రిప్టెడ్ డేటాని కానీ, పాస్ వర్డ్ తో ఉన్న డేటానైనా సరే మీకు తెలియకుండా ఇతరులు తెరిచి చూడటానికి ఉపయోగపడుతుంది. వైఫై లో ఇంటర్ నెట్ వినియోగదారులను ఇండియన్ కంప్యూటర్ ఎనలిస్ట్ లు ఈ విషయంలో జాగ్రత్త వహించమని హెచ్చరిస్తున్నారు. వైఫై ప్రొటెక్టెడ్ సిస్టమ్స్ (డబ్ల్యు పిఎస్) లోని ఉత్పాదనలోనే ఉన్న సాంకేతిక లోపం వలన బ్రూట్ ఫోర్స్ దాడులను అనుమతించే అవకాశం ఉంది. ఇప్పుడో వైరస్ చెలరేగింది. అది మీ డేటాను క్రాష్ చెయ్యవచ్చు లేదా హాకింగ్ కూడా చెయ్యవచ్చని చెప్తున్నారు.
ఈ వైరస్ ప్రస్తుతం భారతదేశంలోని ఇంటర్ నెట్ వినియోగదారుల మీద అతి తీవ్రమైన స్థాయిలో దాడికి దిగింది. ఈ వైరస్ ను ఉపయోగించే పరికరాలు వచ్చాయి. వైర్లెస్ పరిధిలోకి వచ్చి వీటి ద్వారా మీ పాస్ వర్డ్ ని సంపాదించి మీ డేటాను చూడగలగటం, కాన్ఫిగరేషన్ ని మార్చగలగటం సులభం. భద్రతా ఏర్పాట్లు లేని డబ్ల్యు పి ఎస్ సిస్టమ్ లోనైతే అతి సులభంగా ఈ బ్రూట్ ఫోర్స్ ప్రవేశాన్ని పొందుతుంది.
అందువలన రూటర్ ద్వారా కానీ మరేవిధంగానైనా వైఫై సిస్టమ్ ని వాడుతున్నవారు ఈ విషయంలో జాగ్రత్తవహించమని సిఇఆర్ టి హెచ్చరిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more