Suvarnabhoomi developers lap top sent to forensic lab

suvarnabhoomi developers lap top sent to forensic labAndhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

suvaranavhoomi-1.gif

Posted: 01/18/2012 01:54 PM IST
Suvarnabhoomi developers lap top sent to forensic lab

సువర్ణభూమి డెవలపర్స్ సంస్థకి చెందిన ల్యాప్ టాప్ ని స్వాధీనం చేసుకున్న సిబిఐ దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అందులో జగతి పబ్లికేషన్స్ విజయసాయిరెడ్డి వివరాలేమైనా దొరుకుతాయేమోనని ఆ ల్యాప్ టాప్ శోధనకు పంపించింది. ఒకవేళ విజయసాయిరెడ్డి వివరాలేమీ అందులో లేకపోతే ఆ ల్యాప్ టాప్ ని తిరిగి ఇచ్చేస్తామని సిబిఐ చెప్తోంది. తరతరాలకూ చెరగని చిరునామా అన్నది సువర్ణభూమి వ్యాపార ప్రకటన. అందువలన సువర్ణభూమి డెవలపర్స్ కి సంబంధించిన కంప్యూటర్ లో చెరగని విషయాలనేమైనా సేకరించవచ్చునేమోనని సిబిఐ పరిశీలిస్తోంది.

విజయసాయిరెడ్డి ఆఫీసు, నివాసాలలో జరిగిన సోదాల్లో ఈ ల్యాప్ టాప్ సిబిఐ కి లభించింది. సువర్ణభూమి సంస్థ వారు ఆడిట్ కోసం దీన్ని విజయసాయిరెడ్డికి పంపించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jupally demands water for mahabubnagar district
Bundh in kerala over mullaperiyar issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles