Nano is not a poor man car says ratan tata

nano is not a poor man car says ratan tata, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

nano-car-1.gif

Posted: 01/06/2012 02:35 PM IST
Nano is not a poor man car says ratan tata

tata-nanoనానో కారుని అందరూ సులభంగా సొంతం చేసుకోగల కారని, కుటుంబ సమేతంగా తిరగటానికి అనుకూలమైనదని అన్ని వాతావరణాలలోనూ పనిచేస్తుందని చెప్పాం కానీ పేదవాళ్ళ కారని చెప్పలేదని, మీడియా ప్రచారంలో దాన్నందరూ తక్కువ రకం కారుగా భావిస్తున్నారని టాటా సంస్థల సిఇఓ రతన్ టాటా 2012 ఓటో ఎక్స్పో లో మాట్లాడుతూ అన్నారు. రతన్ టాటా ఈ సంవత్సరంతో రిటైర్ అయిపోతున్నారు. ఇదే ఆయన సర్వీస్ లో ఆఖరు సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో ఆయన ఏం చెయ్యదలచుకున్నారని అడిగిన ప్రశ్నకు, నేనిప్పుడు ఏ లారీ కిందనో పడిపోయినా, ఏదీ ఆగదు. బయటకు రావలసిన టాటా ఉత్పాదనలు ఎలాగైనా వస్తాయి అని సమాధానమిచ్చారాయన.

ఇంత వరకూ లక్షాయాభై వేల నానో కార్లు అమ్ముడుపోయాయని, అలాంటప్పడు నానో కార్ల మార్కెట్ లో విఫలమైందని ఎలా చెప్తారని రతన్ టాటా ప్రశ్నించారు. అయితే తక్కువ ఖర్చుతో కుటుంబసమేతంగా ప్రయాణం చెయ్యదగ్గ కారు కాబట్టి మార్కెట్ లో బాగా పుంజుకుంటుందని ఆశించాం. దానికి తగ్గట్టుగా అమ్మకాలు లేవు కానీ, పడిపోయినట్టు కూడా కాదని, డీజిల్ తో నడిచే నానో రాగనే అమ్మకాల్లో ఊపందుకోవచ్చని రతన్ టాటా అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu objects stopping him from raituporu bata
Srilakshmi bail as high court ordered says supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles