Will petrol prices be hiked again today

Oil price hike, Petrol price hike, Petrol prices,Oil price hike, Petrol price hike, Petrol pricesOil price hike, Petrol price hike, Petrol pricesOil price hike, Petrol price hike, Petrol prices

? Oil companies are likely to revise rates with a Rs 2.10 - 2.13 per litre increase in petrol price saying that it is needed because of a weakening rupee.

Will petrol prices be hiked again today.GIF

Posted: 01/02/2012 10:19 AM IST
Will petrol prices be hiked again today

Petrol-rateన్యూఇయర్ వేడుకల సంబరాలు ఇంకా ముగియక ముందే మళ్ళీ బాదుడు మొదలు పెట్టారు. 2011 లో బాది బాది పిప్పిపిప్పి చేశారు. కనీసం 2012లో నైనా ప్రశాంతంగా ఉంచుతారనుకుంటే... కొత్తసంవత్సరం నిషా దిగకముందే మళ్ళీ బాదడానికి సిద్దంగా ఉన్నారు. చమురు కంపెనీలు పెట్రోల్‌ ధరల్ని పెంచి కొత్త సంవత్సరం కానుకగా అందించవచ్చు. ఆ పెరుగుదల లీటరుకు రెండు రూపాయలు ఉండవచ్చు. దీనిపై చర్చించేందుకు ఆ కంపెనీలు సోమవారం సమావేశం కాబోతున్నాయి. కానీ, అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్ని ప్రకటించారు కాబట్టి, వారు తీసుకునే నిర్ణయానికి రాజకీయ అనుమతి అవసరం. రూపాయి విలువ పతనమైంది కనుక రెండు రూపాయల మేరకు పెట్రోల్‌ ధర పెంచే పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. లీటరుకు పెంచే ధర కచ్చితంగా రెండు రూపాయలు కాక, రూ 2.10-2.13 మధ్యలో ఉండవచ్చు. ముందు అనుకున్నట్టు శనివారమే రేటు పెంచడానికి చమురు కంపెనీలు సుముఖంగా లేవు.

దానిబదులు నేడు సోమవారంనాడు పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చు. పదిహేను రోజుల దిగుమతుల సగటు ధర, రూపాయి మారకం విలువనుబట్టి ప్రభుత్వరంగ చమురు కంపెనీలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన, 16న రేట్లను సవరిస్తూంటాయి. సోమవారంనాడే ధరల్ని సవరించాలనుకుంటున్నట్టు చమురు కంపెనీలు తెలిపాయి.‘కిరోసిన్‌ ధరలు అంతర్జాతీయంగా దాదాపు అదే స్థాయిలో ఉన్నాయి (కిందటిసారి సవరించినట్టుగా) కానీ, అమెరికా డాలరుతో పోలిస్తే, రూపాయి విలువ పడిపోయింది’ అని ఓ అధికారి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Success being measured in wealth
Chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles