Constitutional amendments failed due to bjp says sonia

constitutional amendments failed due to bjp says sonia, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

constitutional-amend1.gif

Posted: 12/28/2011 01:02 PM IST
Constitutional amendments failed due to bjp says sonia

sonia-gandhiలోక్ పాల్ కోసం రాజ్యాంగ సవరణలకు భారతీయ జనతా పార్టీ అడ్డుపెట్టిందని, దీనితో భాజపా అసలు స్వరూపమేమిట తెలిసిపోయిందని యుపిఏ అధినేత్రి సోనియా గాంధీ ఆ పార్టీ మీద ధ్వజమెత్తారు. స్థాయీ సంఘంలో ఈ బిల్లు ఉన్న సమయంలో రాజ్యాంగ సవరణలకు సై (ఏ) అన్న భాజపా మాటమార్చి ఓటింగ్ సమయంలో నో అనటం పట్ల భాజపా చిత్త శుధ్ది ఏమిటో అర్ధమౌతుందన్నారామె.

జరగబోయేది తెలుసుకుని అంటారా లేకపోతే వారు అన్నందువలనే జరుగుతుందో తెలియదు కానీ, లోక్ పాల్ విషయంలో యుపిఏ ప్రభుత్వం మిమ్మల్నే తప్పుపడుతుంది జాగ్రత్త అని లోకసభ ప్రారంభం కాకముందే కిరణ్ బేడీ ప్రతిపక్షాలను హెచ్చరించారు. అలాగే జరిగింది.

అలాగే, జగన్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోటీ పడుతుంటే, ఒక్క సిబిఐ విచారణ పడిందంటే జగనే కాంగ్రెస్ లో చేరిపోతాడు అని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు, నెల తిరక్కుండానే జగన్ మీద సిబిఐ విచారణ మొదలైంది.

రాజకీయాల్లో మునిగి తేలేవారికి కొన్ని సూచనలు ముందే కనిపిస్తాయి, తమ అనుభవంతో జరగబోయే కొన్ని విషయాలను చెప్పగలుగుతారు. దీనికి తోడు ఒక్కోసారి లేని ఐడియా కూడా ఇచ్చినవారవుతారు.

నిజానికి యుపిఏ లో ఉన్న మిత్ర పక్షాలే కొన్ని సవరణలకు అంగీకరించలేదు. అలాంటప్పుడు కేవలం భాజపాను ఆరోపించటం సరికాదని భాజపా వాదన. ఏమైనా ఈ భయమంతా 5 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో అన్నా ఎవరి మీద కొరడా ఝుళిపిస్తారో అని. లోక్ పాల్ నే లక్ష్యంగా పెట్టుకున్న అన్నా హజారే లోక్ పాల్ బిల్లు విషయంలో ఎవరిని తప్పుపట్టి ఏ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తారోననే భయం కూడా ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lakshmi bail cancellation decision on monday
Gun park is for all agitations and accusations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles