Cabinet expand by month end

Kiran to induct 3 PRP men into cabinet by month end. Andhra wishesh.Chiranjeevi, Chiru in Visakhapatnam, 3 cabinet berths for PRP men

Kiran to induct 3 PRP men into cabinet by month end. Andhra wishesh.Chiranjeevi, Chiru in Visakhapatnam, 3 cabinet berths for PRP men

cabinet by month end.gif

Posted: 12/25/2011 12:26 PM IST
Cabinet expand by month end

Chiruప్రజారాజ్యం వర్గం నేతల ఒత్తిడి త్వరలోనే ఫలించబోతుంది. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేల కోటా కింద ఇద్దరికి లేదా ముగ్గురికి మంత్రి పదవులు రావచ్చని చెబుతున్నారు. ఈనెల ఇరవై తొమ్మిదిన లేదా వచ్చే నెల మొదటి వారంలో గానీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్యలకు అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. దీని పై పీసీసీ అధ్యక్షుడు బొత్స, ముఖ్యనేత చిరంజీవి తాజా ఢిల్లీ పర్యటన సమయంలో దీనిపై అధిష్ఠానం కచ్చితమైన హామీ ఇచ్చినట్లు వార్తలు. అయితే ఇప్పటికే చిరంజీవి వర్గానికి కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందన్న ప్రచారం ఊపందుకుంది. అందువల్ల అధిష్టానం కూడా తమకి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు చిరు వర్గానికి మంత్రి పదవులు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరికి పదవులు కట్టబెడుతుందా ? లేక ముగ్గురికా అనేది తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Remove derogatory content by february 6
Celebrating 100 years of national anthem  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles