Ms dhoni not play 2015 world cup

India, World Cup 2011, World Cup 2015, 2013, cricket, MS Dhoni, ODIs, future,MS Dhoni

He is the man who led India to World Cup glory after 28 long years, but skipper MS Dhoni is uncertain whether he'll be around to repeat the feat when the next edition of the tournament takes place in 2015.

MS Dhoni not  play 2015 World Cup.GIF

Posted: 12/18/2011 12:55 PM IST
Ms dhoni not play 2015 world cup

dhoniదేశానికి ప్రపంచ కప్ అందించిన రెండో క్రికెటర్‌గా ఖ్యాతి పొందిన మహేంద్ర సింగ్ ధోనీ.. భారత అత్యుత్తమ కెప్టెన్‌.. వచ్చే ప్రపంచకప్ ఆడుతానో ఆడనో అని అన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే! వచ్చే ప్రపంచ కప్ ఆడతానో లేదో వంద శాతం ఖచ్చితంగా చెప్పలేనని మహీ వ్యాఖ్యానించాడు. 2015లో జరిగే ఈ మెగా ఈవెంట్‌కు రెండేళ్ల ముందు అంటే 2013లో తన భవిష్యత్ నిర్ణయమవుతుందని అన్నాడు. 'వచ్చే ప్రపంచ కప్‌నకు ఇంకా మూడున్నరేళ్ల వ్యవధి ఉంది.అప్పటి వరకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను. 2013 చివరి వరకు అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఈవెంట్లో పాల్గొంటా' అని ధోనీ అన్నాడు. సీఎన్ఎన్-ఐబీఎన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ధోనీ తన అభిప్రాయాలను వెల్లడించాడు. కాగా వన్డే, టి-20 ప్రపంచ కప్‌లు సాధించిన కెప్టెన్‌గా ధోనీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధోనీ వయస్సు 30 ఏళ్ల ఆరు నెలలు.వచ్చే ప్రపంచ కప్ నాటికి అతని వయస్సు 34 ఏళ్లు అవుతుంది. అయితే ఆ టోర్నీ వరకు మరో వంద మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉన్నందున కీపర్‌గా ఉండాలని ఎవరూ కోరుకోరని ధోనీ పేర్కొన్నాడు. కాగా, వచ్చే ప్రపంచ కప్‌లోనూ టీమిండి యా విజేతగా నిలవాలని ధోనీ ఆకాంక్షించాడు. స్వల్పకాలిక లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించాలన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers are involved in liquor syndicates
Trs leader ktr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles