Disqualification of mlas still a suspense

disqualification of mlas still a suspense, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

assembly-speaker1.gif

Posted: 12/14/2011 11:15 AM IST
Disqualification of mlas still a suspense

assembly-speakerసభాపతి నాదెండ్ల మనోహర్ ఈ రోజు నుంచి మూడురోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండటంతో శాసనసభ్యుల అనర్హత మీద ఉత్కంఠ వీడకుండా ఉంది.  అనర్హతకి అర్హులైన వారి మీద ఫిర్యాదులను సభాపతి పూర్తిగా పరిశీలించటం కూడా అయిపోయినా, ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోనందువలన ఆయా శాసనసభ్యులలోనూ, ఇతర వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.  ఈ నిర్ణయం మీద ఎన్నో విషయాలు ఆధారపడివుంటాయి.  అనర్హులుగా తీర్మానం జరిగిన పక్షంలో ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలను నిర్వహించవలసి వస్తుంది.  ఒకేసారి అన్ని చోట్ల ఉప ఎన్నికలంటే అన్ని పార్టీలకూ చాలా కసరత్తు చెయ్యవలసి వస్తుంది.  ముఖ్యంగా ఖాళీ అయిన స్థానాల్లో పోటీకి నిలబెట్టవలసిన అభ్యర్థులను ఖరారు చెయ్యవలసి వుంటుంది.  ఎన్నికల ప్రచారానికి సిద్ధపడవలసివుంటుంది.  అందరిమీదా కాకుండా కొందరిమీదే అనర్హతను ప్రకటించటం కుదరని పని.  ఒకేరకమైన దోషాలతో సభ్యులమీద ఫిర్యాదులు వచ్చినప్పుడు నిర్ణయాలు కూడా ఒకే విధంగా ఉండవలసి ఉంటుంది.  బహుశా వీటన్నిటిని సభాపతి ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడి పచ్చ జెండా ఊపించుకోవచ్చు నని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Security upgradation to tirumal temple
Chandrababu padayatra in adilabad district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles