Sarath babu wife seeks divorce

Sarath Babu,wife, seeks, snehalatha deekshith, divorce Tamil, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Tamil trailers, Tamil videos, Tamil mp3, Tamil actress,Tamil actors, Tamil movies reviews,Tamil movie reviews,Tamil movie previews,Tamil songs, Tamil music, Tamil top 10, Tamil movie gallery,Tamil mp3

Popular actor Sarath Babu and his wife Snehalatha Dikshit (daughter of thespian MN Nambiar) appeared in a family court in Chennai on Monday, in connection with a divorce case filed by the latter on grounds of mental torture.

Sarath Babu wife seeks divorce.GIF

Posted: 12/14/2011 10:05 AM IST
Sarath babu wife seeks divorce

sarath-babuసినీ పరిశ్రమలో వివాహ బంధాలు కలకాలం నిలవవు అనడానికి ఈ కేసు ప్రత్యక్ష సాక్ష్యం. సాధారంణంగా అయితే ఈ మధ్య కాలంలో జరిగే యువ సినీ నటుల, నటీమణుల వివాహాలు మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతున్నాయి. కొత్త తరం హీరోలు, హీరోయిన్లు వచ్చారు. వారు వివాహం చేసుకున్న తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోక కొందరు విడిపోతే, మరికొందరు అతనికి ఆమె పై గానీ, ఆమెకు అతని పై కానీ మోజు తీరిన తరువాత విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయ్యింది.

కానీ పోయిన తరంలో ప్రేక్షకుల మనసులను గెలుకొని వారి మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటులు కూడా ఇంతకాలం తరువాత విడాకులు తీసుకోవడం అంటే కొంత ఆశ్చర్యమే. ఇంకా చెప్పాలంటే... జీవితంలో మలిదశ.. 60ఏళ్ల వయసు... ఆటుపోట్లను, అనుభవాల సారాన్ని తట్టుకొని..ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని..ఆ వయసులో ఎక్కడో ఒకచోట భర్త వద్దనో, చేతికి అందివచ్చిన పిల్లల వద్దనో ఉండాలని మహిళలందరూ కోరుకుంటారు. కానీ ఆ మహిళామూర్తి భర్తతో విడాకులు కావాలంటూ చెన్నైలో ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. ఆమె ఎవరో కాదు... సీనియర్ నటుడు శరత్ బాబు భార్య. ఆమె పేరు స్నేహలతా దీక్షిత్. ఆమె తన పిటిషన్‌లో.. "ఇప్పుడు నాకు అరవై ఏళ్లు..ఆయన పెట్టే మానసిక హింసను తట్టుకోలేకపోతున్నాను. 20 ఏళ్ళు భరించాను... ఎన్నాళ్లని భరిస్తాం.. ఈ మాయదారి భర్తని.. ఎంతో ఓపికగా ఎదురుచూశాను.. ఇక చాలు..ఇంక ఆయనతో వేగలేను. వెంటనే విడాకులు మంజూరు చేయండి'' అని న్యాయమూర్తిని కోరారు.దీంతో భార్యాభర్తలిద్దర్నీ వెంటనే కౌన్సిలింగ్‌కి హాజరుకావాలని మూడో అదనపు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శాంతకుమారి ఆదేశాలు జారీచేశారు. 1990, మే 28న శరత్‌బాబు, స్నేహలతల వివాహం జరిగింది. ఇద్దరికి ఇది రెండో వివాహమే. శరత్‌బాబు అంతకుముందు సీనియర్ నటీమణి రమాప్రభను వివాహమాడారు. పలు కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T congress mps write to sonia
Gali 100 days life in chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles