Shankar rao faces bitter experiences

Minister Shankar Rao has faced bitter experience at delhi.News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

Shankar Rao faces bitter experiences.GIF

Posted: 12/10/2011 10:36 AM IST
Shankar rao faces bitter experiences

shanker-raoచేనేత, జౌళీ శాఖ మంత్రి శంకర్ రావుకు శుక్రవారం న్యూఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం కోసం జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న నళిని వద్దకు శంకర్ రావు వెళ్లారు. అయితే తెలంగాణవాదులు అతనిని ఆమె వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని వారు శంకర్ రావును డిమాండ్ చేశారు. నాలుగున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం నోరు మెదపలేని దద్దమ్మలంటూ మండిపడ్డారు.

దీంతో కోపానికి గురైన శంకర్ రావు నీవు పిల్లి లాంటి వాడివి.... నేను పులి లాంటి వాడిని... మాతోనే తెఃలంగాణ సాధ్యమంటూనే... ఓ విద్యార్ధి నాయకుడ్ని ‘నీవు హైదరాబాద్ రా... బట్టలు ఊడదీసి కొడతా...’ అంటూ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నంత సేపు ప్రక్కనున్న తెలంగాణ ఎంపీ కూడా మౌనం వహించారు. దీనిని బట్టే అర్థం అవుతుంది తెలంగాణ తేవాలనే ఆకాంక్ష నాయకులలో ఎంత వుందోనని .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hema malini selected for akkineni national award
Key discussions with azad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles