Vanga geeta complaint on mla shobha nagi reddy

It seems, Chiranjeevi ready to complaint on Allagadda MLA Shobha Nagi Reddy to speaker.shobha nagi reddy, chiranjeevi, ys jagan, ysr congress, hyderabad, andhrawishesh.

It seems, Chiranjeevi ready to complaint on Allagadda MLA Shobha Nagi Reddy to speaker.shobha nagi reddy, chiranjeevi, ys jagan, ysr congress, hyderabad, andhrawishesh.

MLA Shobha Nagi Reddy.GIF

Posted: 12/10/2011 09:56 AM IST
Vanga geeta complaint on mla shobha nagi reddy

shobha_nagireddyతెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఆమె ఓటు వేసిన వైయస్సార్ పార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు ప్రజారాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం విప్ వంగా గీత శుక్రవారం సాయంత్రం స్పీకర్‌కు శోభా నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు.

దీంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నోటీసులు జారీచేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించిన శోభానాగిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని పీఆర్పీ ఎమ్మెల్యే వంగా గీత ఈరోజు స్పీకర్‌ను కోరారు. దీనిపై 19న హాజరై వివరణ ఇవ్వాలని శోభానాగిరెడ్డిని స్పీకర్‌ నాదెండ్ల ఆదేశించారు. దాంతో పాటు వైయస్సార్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cabinet expansion will be solving telangana issueazad
Cong marked as telangana enemy by jac  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles