Bjp mp siddu beats highway security guard

BJP MP Siddu beats highway security guard , BJP MP Siddu beats highway security guard, BJP MP Siddu beat Highway security guard, Bjp party, Venkaiah Naidu ,

BJP MP Siddu beats highway security guard

MP Siddu.GIF

Posted: 12/06/2011 09:05 PM IST
Bjp mp siddu beats highway security guard

BJP MP Siddu beats highway security guardఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వీరంగం సృష్టించారు. నెల్లూరుకు సమీపంలోని ఓ టోల్‌ప్లాజా వద్ద సిద్ధూ ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో ఆగ్రహించిన టోల్‌గేట్ సెక్యూరిటి గార్డు, కారుపై రాయిని విసిరాడు. ఆ సంఘటనతో కోపోద్రిక్తుడైన సిద్ధూ, సెక్యూరిటితో వాగ్వాదానికి దిగడమే కాకుండా... చేయి చేసుకున్నట్టు సమాచారం. సీనియర్ బీజేపీ నేత ఎమ్ వెంకయ్యనాయుడు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై నుండి వెంకటాచలానికి వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. తర్వాత సెక్యూరిటి గార్డును బలవంతంగా తన కారులో ఎక్కించుకొని తన వెంట తీసుకువెళ్లారు. సెక్యూరిటీ గార్డులను ఎస్పీ కార్యాలయంలో దించి వెళ్లినట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One year jail of trs cheruku sudhakar
Chiranjeevi helps ap cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles