Prp chiranjeevi issues whip to mlas

chiranjeevi, congress, botsa satyanarayana, ghulam nabi azad,sobha nagi reddy, congress, ys jagan, telugudesam, telangana, PRP.

PRP Chiranjeevi issues whip to MLAs.chiranjeevi, congress, botsa satyanarayana, ghulam nabi azad,sobha nagi reddy, congress, ys jagan, telugudesam, telangana, PRP.

PRP Chiranjeevi issues whip to MLAs.GIF

Posted: 12/04/2011 12:12 PM IST
Prp chiranjeevi issues whip to mlas

తనను కాంగ్రెస్ గడ్డిపోచల్లా చూస్తున్నారని, తనను నముకున్న వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అధిష్టానం పై అలకబూనినన చిరంజీవి కొంత బెట్టు దిగి వచ్చారు. అవిశ్వాస తీర్మాన నేపథ్యంలో తనపార్టీ ఎమ్మెలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, పదవుల విషయంలో హామీలు ఇవ్వాలని తెగేసిన చెప్పి, అంతవరకు విప్ జారీ చేయనని చెప్పిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు చిరంజీవి తన ఎమ్మెల్యేలకు చిరంజీవి విప్‌ జారీ చేశారు. సర్కారుకు మద్దతుగా ఓటేయాలని చిరంజీవి పీఆర్పీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశారు. పీఆర్పీని నుంచి గెలిచి, జగన్‌ పార్టీలోకి వెళ్లిన శోభానాగిరెడ్డికి కూడా విప్‌ జారీ చేశారు. చిరుకు ఆజాద్‌ ఈ రోజు మరోసారి ఫోన్‌ వచ్చిన అనంతరమే తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp trailing behind in bellary
Bollywood actor dev anand dies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles