Police may arrest stalin

Police may arrest Stalin, Senior DMK leader, Karunanidhi's son MK Stalin, Stalin dares Jaya to arrest him, DGP’s office, AIADMK leader

Police may arrest Stalin

Stalin.GIF

Posted: 12/03/2011 01:26 PM IST
Police may arrest stalin

Police may arrest Stalinదమ్ముంటే తనను అరెస్టు చేయాలని డీఎంకే నేత, తమిళనాడు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి పోలీసులకు సవాల్ చేశారు. నీలిగిరి జిల్ల కోదండ్, తదితర ప్రాంతాల్లో పేదల భూములను బినామీపేర్లతో అక్రమంగా ఆక్రమించుకున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి జయలలితపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన అడిషనల్ డీజీపీ కె. రాజేందరన్ (అడ్మినివూస్టేషన్)కు ఒక వినతి పత్రం సమర్పించారు.

చ్నైలో ఖరీదైన ప్రాంతం చిత్తరంజన్‌దాస్‌రోడ్‌లోని తేనామ్‌పేటలోని స్థలాన్ని తక్కువ ధరకు అమ్మాలని బెదిరింపులకు పాల్పడినట్టు స్టాలిన్, అతని తనయుడు ఉదయనిధితోపాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. స్టాలిన్‌తో పాటు, అతని అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని ఎన్. శేషావూదికుమార్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.స్టాలిన్, ఉదయనిధి, వేణుగోపాల్‌డ్డి, రాజాశంకర్, సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌లపై సెక్షన్ 506, 120బీతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు.

దీనిపై స్టాలిన్ స్పందిస్తూ ఇది తప్పుడు కేసు, దీనిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి దృష్టి మరల్చేందుకే జయలలిత డీఎంకే నేతలపై వేధింపులకు పాల్పడుతోందని స్టాలిన్ ఆరోపించారు. ఈ కేసులో స్టాలిన్‌కు కుమారుడు ఉదయనిధికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ముందస్తుబెయిల్‌పై విచారణను ఈ నెల ఏడుకు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik isi cover photo
Teens sexual activity  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles