Mamata not in favour of toppling government

FDI in retail Not in favour of toppling government, says Mamata Banerjee. mamata banerjee, manmohan singh, fdi in retail, trinamool congress

FDI in retail Not in favour of toppling government, says Mamata Banerjee. mamata banerjee, manmohan singh, fdi in retail, trinamool congress

Mamata  Not in favour of toppling government.GIF

Posted: 12/03/2011 10:07 AM IST
Mamata not in favour of toppling government

Mamatha_Manmohanవ్యాపార రంగంలోకి విదేశీ పెట్టుబడులను (ఎప్ డీఐలను) అనుమతించడం పై విపక్షాల నుండేగాక స్వపక్షాల నుండి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో యూపీఏ సర్కారు వెనుకంజ వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపివేద్దామా అన్న కోణంలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని తెలుస్తుంది. రిటైల్ రంగంలో ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ)లను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, అయితే ప్రభుత్వం పడిపోయే స్థితిని రానీయబోమని యుపిఎ భాగస్వామ పక్షం తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి హామీ ఇచ్చారని సమాచారం.  ఎఫ్‌డిఐ అనుమతిపై ప్రతిపక్షాలు వరుసగా తొమ్మిదోరోజు  పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేశాయి.

అయితే దీనిపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eight second scan that can detect breast cancer
Ys vijayamma may loose her mla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles