Minister sabitha indra reddy in omc scam

ap ias officer arrested, cbi, gali janardhan reddy, andhra mining scam, illegal mining of iron ore, obulapuram mining company, omc, sabita indra reddy, y. srilakshmi

The CBI has arrested a senior IAS officer from Andhra Pradesh, Y. Srilakshmi for allegedly helping mining tycoon and former Karnataka minister Gali Janardhan Reddy in the illegal mining of iron ore through his Obulapuram Mining Company but spares state home minister Sabita Indra Reddy, who had signed the controversial file during her tenure as minister for mines

Minister Sabitha Indra Reddy in OMC Scam.gif

Posted: 11/30/2011 10:02 AM IST
Minister sabitha indra reddy in omc scam

Home-Ministerదేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఓఎంసీ గనుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. అది అటు ఇటు తిరిగి మన వైయస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ళ చెళ్ళమ్మగా చెప్పుకునే  రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మెడకు చుట్టుకునేట్టే కనబడుతుంది.

గాలి కేసు నిందితులు సీబీఐకి చెబుతున్న అంశాలు, కోర్టుకు సీబీఐ సమర్పించిన రిమాండ్ డైరీలో సబిత ప్రస్తావన ఉండటంతో అందరి చూపు హోంమంత్రి వైపు పడింది. ఈమె గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లీజుల మంజూరీకి సంబంధించిన నోట్ ఫైల్స్ లో సబిత సంతకం ఉండటం, అనుమతుల ప్రక్రియ అంతా ఒకే రోజు పూర్తి చేయడం వంటి కారణాల వల్ల ఈ మొత్తం వ్యవహారం ఆమె పాత్ర ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

సబిత తో పాటు అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన మరికొందరి మెడకు కూడా ఈ వ్యవహారం చుట్టుకోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా సబితకు ఇప్పుడు కాకపోయిన భవిష్యత్తులో సంకెళ్ళు పడవచ్చునని సీబీఐ అధికారులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhumeham1 solution
Litterateur indira goswami passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles