Memorable arrangements for the engagement

memorable arrangements for the engagement, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ramcharan1.gif

Posted: 11/29/2011 01:46 PM IST
Memorable arrangements for the engagement

ramcharan-photo

రామ్ చరణ్ తేజ, ఉపాసన నిశ్చితార్థ వేడుక అత్యంత వైభవోపేతంగా ఇంత వరకూ జరగని రీతిలో జరిపించటానికి సర్వసన్నాహాలూ జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలోనే అతి పెద్ద వేడుకగా నిలిచిపోవటానికి సర్వాంగసుందరంగా తయారవుతున్న వేదిక చిలుకూరు వెళ్ళే దారిలో ఉన్న జివికే మాన్షన్స్ లో నిశ్చితార్థ సుముహూర్తాన్ని పెద్దలు నిశ్చయించిన డిసెంబర్ 1 కోసం రూపుదిద్దుకుంటోంది. ఈ అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ కి ఎంగేజ్ మెంట్ వేడుకను ముందుగా చారిత్రాత్మక కట్టడమైన దోమకొండ కోటలో చేద్దామనుకున్నారు కానీ, వచ్చే విశిష్ట అతిధులను దృష్టిలో పెట్టుకుని, చెయ్యవలసిన అలంకరణలకు కూడా అనుకూలంగా ఉండదనుకుని, చాలాకాలంగా పట్టించుకోని స్థలంలో మరమ్మత్తులకు సమయం సరిపోదని, వేదికను మార్చటం జరిగింది. తెలంగాణాకు చెందిన ఉపాసన పూర్వీకులు నిజాం కాలంలో తమదైన సంస్థానాన్ని నిర్వహించినదే దోమకొండ కోట.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిరు కుటుంబ అభిమానులు, అటువైపు, ఇటువైపు బంధువులు, సినీరంగ, రాజకీయ ప్రముఖులు విచ్చేసే చెర్రీ ఉపాసనా నిశ్చితార్థాన్ని కన్నుల పండుగగా తీర్చి దిద్దుతూ, కలకాలం గుర్తుండే విధంగా నిర్వహించటానికి, సకల సదుపాయాలూ, అతిథి సత్కారాలలో లోపం లేకుండా ఉండటానికి ఉపాసనా తరఫునుంచి అన్ని విధాల చర్యలూ తీసుకుంటున్నారు.

ఈ వేడుకలో అతిథులకు మర్యాదలు కానీ, ఆహార పానీయలాలు కానీ ఆంధ్ర, తెలంగాణా సాంప్రదాయాల కలబోతగా ఉంటాయని ఇరువైపుల బంధువులూ, శ్రేయోభిలాషులందరూ ఆశిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Killer ajmal kasab
Kcr firing on congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles