Hyderabad race club is also known as malakpet

hyderabad race club, hyderabad race course, malakpet race club, malakpet race course, hyderabad horse race

Hyderabad Race Club is also known as Malakpet Race Course located at Malakpet to the sourthern bank of the Musi river. It is over 100 years old. Club is regarded as one of the most modern race-courses.

Hyderabad Race Club.GIF

Posted: 11/29/2011 11:41 AM IST
Hyderabad race club is also known as malakpet

Race-clubహైదరాబాద్ లోన నవాబుల కాలం నుండి మలక్ పేట అంటే మనకు గుర్తుకు వచ్చేది రేస్ క్లబ్’. దీనికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి రేస్ క్లబ్ మలక్ పేట నుండి తరలిపోతుందా అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈ చారిత్రాత్మక హైదరాబాద్ రేస్ కోర్స్ క్లబ్ ఇక్కడి నుండి తరలించడానికి ఈ క్లబ్ యాజమాన్యం దీనికి ప్రత్యామ్నాయ స్థలం ఇస్తే దీనిని తరలించడానికి యాజమాన్యం అంగీకరించిందని సమాచారం.

నిజాం నవాబు నుండి 1961లో రూ. 2 లక్షలకు 130 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. నగరంలో 1860 నుండి నవాబుల ఆధ్వర్యంలో గుర్రం పందాలు సాగేవి. 1961 నుండి మలక్ పేటలో అంతర్జాతీయ పోటీలు సైతం జరిగేవి. ప్రస్తుతం క్లబ్ కు వెళ్లే దారి ఇరుకుగా ఉండటంతో పోటీదారులు, నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో విశాలంగా ఉండే రహదారి వెంట నిర్మాణాలు పెరిగిపోవడంతో రహదారి ఇరుకుగా తయారయిందని నిర్వహాకులు అంటున్నారు. అందుకే దీనిని తరలించడానికి కసరత్తు ప్రారంభించారని తెలుస్తుంది. అయితే ఈ స్థలం లో పేదల ఇళ్ళ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bharatanatyam to pakistan
Rs19 lakh reward money to kishan ji informer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles