Classical telugu language studies only in ap

classical telugu language studies only in ap, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

telugug-peetham1.gif

Posted: 11/26/2011 11:06 AM IST
Classical telugu language studies only in ap

kapil-sibalతెలుగు పీఠాన్ని మైసూరులో స్థాపించటానికి ఉన్న ప్రతిపాదనను రాష్ట్రానికి తరలించటానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఈ ప్రకటన చెయ్యగా రాష్ట్ర ఎంపీలు ఆయనకు కృతఙతలు తెలియజేసారు.

అక్టోబరు 29న మైసూర్ లోని భారతీయ భాషాధ్యయన కేంద్రంలో స్థాపించటానికి పూనుకున్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఏపి హిందీ అకాడమీ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కేంద్ర మంత్రి పురంథేశ్వరి కూడా దీనిని వ్యతిరేకించారు.

రాష్ట్రం నుంచి వచ్చిన గట్టి వ్యతిరేకత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 29న చేద్దామనుకున్న తెలుగు పీఠ స్థాపనను వాయిదా వేసింది. తాజాగా ఆ పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే స్థాపించాలన్న నిర్ణయం ప్రశంసనీయమని తెలుగు పెద్దలు భావిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Leaders locked horns in rachabanda program
Rachabanda program in hyderabad ntr stadium  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles