Chandrababu naidu has decided to file petition in high court

chandrababu naidu, telugudesam, high court, hyderabad, nama nageswara rao, ramoji rao, sujana choudari, lokesh and ext.

Chandrababu Naidu has decided to file petition in High Court.It is said that TDP president N Chandrababu Naidu has decided to file petition in High Court.

Chandrababu Naidu has decided to file petition in High Court.GIF

Posted: 11/25/2011 10:07 AM IST
Chandrababu naidu has decided to file petition in high court

chandrababuవైయస్ విజయమ్మ వేసిన పిటీషన్ తో చంద్రబాబు ఆస్తుల పై విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశిచించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు ఫ్యామిలీ అండ్ కోకు సుప్రీం కోర్టు ధర్మాసనం వారి వాదనలు వినాలని రాష్ట్ర హైకోర్టుకు సూచిందించింది.

అయితే సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుబ సభ్యులు, పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సీఎం రమేశ్, 'ఈనాడు' అధిపతి రామోజీరావు, నామా నాగేశ్వరరావు ఈ మేరకు సోమవారం లేదా ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister shankar ra ready to die for telangana
Top maoist leader kishenji killed in encounter in west midnapore forests  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles