Notice to speaker for no confidence motion in up cm

notice to speaker for no confidence motion in up cm, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

no-confidence-notice.gif

Posted: 11/21/2011 12:34 PM IST
Notice to speaker for no confidence motion in up cm

mayawati-img     ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మీద అవిశ్వాస తీర్మానానికి సభాపతికి నోటీసులు ఇచ్చిన భాజపా, సమాజ్ వాదీ పార్టీల ప్రయత్నం వమ్మవటానికే ఎక్కువ అవకాశాలున్నాయి.  ఈ రోజు రేపు జరిగే ఉత్తరప్రదేశ్ శీతాకాలం సమావేశాల్లో రాష్టాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విడగొట్టటానికి ప్రతిపాదన చేస్తున్న సందర్భంగా, అందుకు నిరసనగా పోస్టర్లు, బ్యానర్లతో సభలో ప్రవేశించారు.  గందరగోళం ఏర్పడటంతో సభను 12.30 వరకూ వాయిదా వేయటం జరిగింది.  రాష్ట్రవిభజన బిల్లుని ప్రవేశపెట్టటానికి ముఖ్యమంత్రి, అసలు ఆమె మీదనే విశ్వసరాహిత్యం ఉన్నదని నిరూపించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్న సందర్భంగా, ప్రతిపక్షాల ప్రయత్నం వీగిపోయేట్టుగా కనిపించటానికి కారణమేమిటంటే, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టటానికి కనీసం 14 రోజుల ముందుగానే నోటీసివ్వవలసివుంటుంది.  రాష్ట్ర విభజనకు అసలు కీలకమైన నిర్ణయం కేంద్రం చేతుల్లో ఉంది.  ఇది కేవలం రాష్ట్ర స్థాయిలో ప్రతిపాదన మాత్రమే అయినా, రాష్ట్రంలోని విపక్షాలైన భాజపా, ఎస్ పి లు అందుకు వ్యతిరేకిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doing over time works is dangerous
Ex director mining rajgopal remand till 25th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles