Trs mla harish rao fired tdp party

TRS MLA Harish Rao Fired TDP party, TDP Party, Siddipeta MLA Harish Rao, CM Kiran Kumar reddy, Congress Party, killo Rice One Rupee,

TRS MLA Harish Rao Fired TDP party

MLa Harish rao.GIF

Posted: 11/19/2011 10:58 AM IST
Trs mla harish rao fired tdp party

harishరాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంబింపజేసేందుకు దమ్ము తమకుందని ..తమతోపాటు వచ్చి ఆపగలిగే దమ్ము కాంగ్రెస్‌, టీడీపీ లకు ఉందా అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు సవాలు విసిరారు. పాదయాత్రలో భాగంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీని ఆ పార్టీ అధినేతల తీరును అడుగడుగునా తూర్పార బట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలను ఒకేతాటిపైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ిఆరు రోజుల పాదయాత్ర మూడో రోజుకు చేరుకుంది. తూప్రా న్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన పాద యాత్రలో పాల్గొని అనంతరం కాంగ్రెస్‌, టీడీపీలను ఉద్దేశించి ప్రసంగించారు. రూ.1 కిలో బియ్యం ఇచ్చి ప్రజల్లో మెప్పు పొందామని అను కుంటు న్నారేమో ఉచితంగా ఇచ్చినా ఆ బియ్యం ఎవరు తినరు అనే విషయం ప్రజలకు తెలిసి పోయిందన్నారు. తూప్రాన్‌లో శుక్రవారం సాయంత్రం బసచేసి శనివారం ఆయన నాల్గవరోజు పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp keen to move no confidence motion
Mla jayasudha flatter to cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles