Kcr personal bodyguard no salary

Kcr Personal bodyguard No salary, TRS Party, K chandrasekhara Rao, Bodyguard No salary, sajidh bin mubharak, Trs Leaders,

Kcr Personal bodyguard No salary

Kchandrasekhara Rao.GIF

Posted: 11/18/2011 01:43 PM IST
Kcr personal bodyguard no salary

KCR2003 నుండి 2009వ  సంవత్సరం వరకు టీఆర్ఎస్ పార్టీ అధినేత  కేసిఆర్ కు పర్సనల్ బాడీగార్డుగా, ప్రైవేటు  సెక్యూరిటీగా పనిచేసిన తనకు జీతం ఇవ్వకపోగా బయటకు గెంటేశారని సాజిద్ బిన్  ముబారక్  ఒక ప్రకటనలో ఆరోపించారు.  జీతం అడిగినప్పుడు నీ జీతం భరోసా ఇస్తున్నానని  చెప్పిన కేసిఆర్  ఇంత వరకు ఒక్కసారి కూడా తనతో  మాట్లాడలేదని సాజిద్ బిన్ ముబారక్ తెలిపారు. 2007-09 సంవత్సరానికి  సంబంధించి తనకు జీతం ఇవ్వలేదన్నారు. ఎన్నిసార్లు అడిగినా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ను కలవనివ్వకుండా బయట నుంచి గెంటివేశారన్నారు. 24-9-2009న నర్సాపూర్ లో ఆత్మహత్మ చేచసుకోవడానికి ప్రయత్నించగా  ఈ విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘునందన్ ఆత్మహత్య చేసుకోవద్దని రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చీ వెళ్లిపోయారన్నారు.  మెదక్ జిల్లా  అందోల్ మండలం నివాసి  సాజిద్ బిన్ ముబారక్ కేసిఆర్ అనుంగు అనుచరుడు గాను, ఆయన కోసం దీక్ష కూడా చేసిన సంఘటనలు ఎన్నో  ఉన్నాయి. హైదరాబాద్ బోరబండలో కిరాయి ఇంట్లో ఉంటున్న తాను తన భార్య పుస్తెలు  కూడా తాకట్టు పెట్టి జీతం ఇవ్వకపోయినా డ్యూ టీ చేశానన్నారు. రెండేళ్ల పాటు జీతం ఇవ్వకుండా  చివరకు బయటకు నెట్టివేశారని వాపోయారు. తనకు  న్యాయం జరిగే వరకూ పోరాడు తానని ముభారక్  పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Robotic courses to be introduced in colleges
Bosta fires ys congress party leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles