Aadhar card issue to hen

Aadhar card issue to Hen.gif

Posted: 06/23/2012 07:53 PM IST
Aadhar card issue to hen

Ahar-cardఎన్నికల గుర్తింపు కార్డులు చనిపోయిన వారి పేరు మీద ఉండటం, బ్రతికున్న వారి పేర్లు ఓటరు లిస్టులో లేకపోవడం చూశాం. కానీ కొత్తగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆధార్ కార్డులు సరిగా మనుషులకే అందడం లేదు కానీ, ఏకంగా కోడిపుంజు పేరు మీద ఓ ఆధార్ కార్డు ఇచ్చారు. కోళ్ళకు ఆధార్ కార్డు జారీ చేసిన సంఘటన చిత్తూరు జిల్లా రామ సముద్రం మండలంలో చోటు చేసుకుంది. కార్డుల జారీ పక్కాగా అమలు చేస్తున్నామని ఓ వైపు అధికారులు చెబుతుంటే మరో వైపు కోడిపుంజు పేరు మీద ఆధార్ కార్డు మంజూరు చేశారు. ఈ చిరునామాను చూసి తపాలా అధికారులు అవాక్కయ్యారు. కోడిపుంజు, సన్ ఆఫ్ కోడిపెట్ట, రామసముద్రం చిరునామాతో కార్డు మంజూరు అయింది. ఈ కార్డు నెంబరు యూఎఫ్ 3175852391 ఎన్ 31758523 గా ఉంది.  దీనిని బట్టి చూస్తే ప్రభత్వం ఎంత పక్కాగా కార్డులు జారీ చేస్తుందో అర్థం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab to resign tomorrow as fm
New drybath shower gel makes bathwater obsolete  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh