grideview grideview
  • Apr 09, 07:37 PM

    కామన్వెల్త్ గేమ్స్: భారత్ ఖాతాలో పది స్వర్ణాలు..

    అస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ తన హావాను కొనసాగిస్తుంది. భారత క్రీడాకారులు తమ అధ్భుత ప్రదర్శనలతో సత్తాను చాటుతూ పతకాల పంట పండిస్తున్నారు. మొత్తంగా పది పసిడి, నాలుగు రజత, ఐదు కాంస్య పతకాలతో...

  • Apr 07, 12:32 PM

    సతీష్ కుమార్ స్వర్ణంతో భారత్ ఖాతాలో మూడు..

    ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ కు మరో స్వర్ణం వచ్చింది. వరుసగా మూడు రోజుల నుండి ఒక్కటే విభాగంలో భారత క్రీడాకారులు స్వర్ణ పతకాలను సాధిస్తున్నారు. తొలి రోజు ఇదే వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోనే మీరాబాయి...

  • Apr 06, 06:32 PM

    ఖాతాలో రెండో స్వర్ణం.. లిఫ్టింగ్ లో మెరిసిన సంజిత చాను

    అస్ట్రేలియాలో జరుగుతున్న 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్‌ రెండో రోజు కూడా అదరగొట్టింది. తొలి రోజున ఒక స్వర్ణంతో పాటు మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకున్న భారత్.. రెండో రోజును కూడా పసిడి పతకాన్ని ఖాతాలో జమేసుకుంది. అయితే...

  • Apr 05, 06:14 PM

    సీడబ్యూజీలో మీరాబాయ్ ఛాను ప్రతిభ.. భారత్ ఖాతాలో తొలి పసిడి..

    ఆస్ట్రేలియాలో అట్టహాసంగా జరుగుతున్న 21వ కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు తమ హావాను కోనసాగిస్తున్నారు. వెయిట్ లిప్టింగ్ విభాగంలో గురురాజా రజతం పతకంతో ఖాతా తెరిచిన కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ తొలి స్వర్ణ పతకాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది....

  • Apr 05, 04:53 PM

    గురురాజా రజతంతో ఖాతా తెరిచిన భారత్

    ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ రాష్ట్రం గోల్డ్ కోస్ట్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ బోణి కొట్టింది. అస్ట్రేలియా గడ్డపై జరగుతున్న ఈవెంట్లలో భారత్ ఘనంగా తిరిగిరావాలని అశిస్తున్న క్రీడాభిమానులు, దేశ ప్రజల అశలను నిలబెట్టే దిశగా అసీస్...

  • Apr 02, 08:24 PM

    సింధూ, శ్రీకాంత్ లకు స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ‌ఆఫ్‌ ద ఇయర్ అవార్డులు

    ప్రపంచస్థాయిలో స్టార్‌ బ్యాడ్మింటన్ క్రీడాకారులుగా వెలుగొందుతున్న భారత షెటర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ఇటు దేశీయంగా అవార్డులను అందుకున్నారు. తాజాగా స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ‌ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులను సింధూ, శ్రీకాంత్ లు దక్కించుకున్నారు. కాగా ఉత్తమ కోచ్ అవార్డును...

  • Feb 12, 03:25 PM

    పీవీ సింధూకు గుడ్ బై చెప్పిన యోనెక్స్

    ఒలంపిక్స్ రజత పతకం విజేత పీవి సింధూను అట నుంచి దృష్టి మరల్చే ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అమె ఒక్కసారిగా అతిపెద్ద షాక్ కు గురైంది. అసలు ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం తనను విస్మాయానికి గురిచేయగా, ఆ తరువాత కొద్దిసేపటికే...

  • Feb 09, 08:56 PM

    కన్నుల పండువగా ప్రారంభమైన వింటర్ ఒలంపిక్స్

    దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో ఎముకలు కొరికే చలిలో శీతాకాల ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. ప్యాంగ్‌చాంగ్‌ ఒలింపిక్‌ స్టేడియంలో కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు, బాణసంచా వెలుగుల మధ్య వింటర్‌ ఒలింపిక్స్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే యిన్‌ ఈ కార్యక్రమానికి...