grideview grideview
 • Oct 11, 01:11 PM

  స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ పెట్టాల్సిందే!

  స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించేందే. తక్కువ ధరలో అడ్వాన్స్ అప్లికేషన్లతో లోకల్ బ్రాండ్లు కూడా ఫోన్లు మార్కెట్ లోకి దించేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ పై పనిచేస్తున్నవే ఉంటున్నాయి....

 • Sep 18, 07:02 PM

  గుండె నొప్పి జర పదిలం

  హార్ట్ ఎటాక్ అన్నది వైద్యపరంగా అత్యవసర పరిస్థితి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోయి హార్ట్ ఎటాక్ వస్తుంది. లేదా రక్తనాళాలు కుచించుకుపోయి గుండెకు రక్త సరఫరా తగినంత అందకపోయినా గానీ హార్ట్ ఎటాక్ వస్తుంది....

 • Aug 31, 07:05 PM

  తీవ్ర ఒత్తిడి నుంచి తప్పించుకోవటం ఎలా?

  ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనిషి సాగించే ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తప్ప అన్నింటిలో దూసుకుపోతున్నారు. ఈ బిజీ బిజీ లైఫ్ లో...

 • Aug 16, 05:05 PM

  సీక్రెట్ బ్రౌజర్ టార్ గురించి...

  ఇంటర్నెట్ లో మీరు చేసే ప్రతి పనిని ఎంతో మంది గమనిస్తుంటారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సంబంధిత వెబ్ సైట్ల దాకా మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ను ట్రాక్ చేస్తూ ఉంటాయి. మీరెక్కడున్నారు, ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం మీరు వాడుతున్న...

 • Jul 31, 03:34 PM

  జుట్టుకు కూడా ఆరోగ్యం అవసరమే...

  మనిషి చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ అని మూడు పొరలు ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండే హైపో డెర్మిస్ లో కొవ్వు, అనుసంధాన కణజాలం ఉంటాయి. ఇది చర్మానికి ఆధారాన్ని, బలాన్ని ఇస్తుంది. ఇక మధ్యలో ఉండే పొర డెర్మిస్. దీనిలోనే...

 • Jul 15, 02:22 PM

  చాలా ఈజీగా బరువు తగ్గేయండి

  బరువు తగ్గాలంటే అందుకు ఇదీ అంటూ ప్రత్యేకంగా ఓ నియమం ఏమీ లేదు. బరువు తగ్గేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎవరికి అనువైనది వారు ఫాలో అయిపోతే చాలు. బరువు తగ్గాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్న వారు పోషకాహార నిపుణులు చెబుతున్న ఈ...

 • Jul 03, 10:08 AM

  డేంజర్ దోమ.. దరి చేరనీయకండి

  వర్షా కాలం వచ్చేసింది. రోగాలకు ఇది మంచి సీజన్. డెంగీ, చికున్ గున్యా, మలేరియా.. ఇలా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులు ఎన్నో. అయితే వీటన్నింటికి ఉన్న ఏకైక వాహకం మాత్రం దోమ అనే చెప్పుకోవాలి. చిన్న జీవి అయినప్పటికీ అది మోసుకోచ్చే...

 • Jun 27, 02:45 PM

  ఫస్ట్ ఎయిడ్- చిన్న సాయం.. ప్రాణ దానం

  ఏటా మన దేశంలో ఎన్నో వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడి ప్రజలు విగతజీవులుగా మారుతున్నారు. అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే వారికి అందించే తక్షణ సాయం అందిస్తే మాత్రం వారు బతికే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్నే ఫస్ట్ ఎయిడ్...