grideview grideview
  • Aug 26, 07:46 PM

    ప్రశ్నించిన వారికి నా రాకెట్ బదులిచ్చింది: సింధు

    ‘పీవీ సింధు నువ్వు వరల్డ్ ఛాంపియన్ ‌‌షిప్ లో ఎందుకు స్వర్ణం గెలవలేకపోతున్నావు..?’ రెండేళ్ల నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్ ‌కి తరచూ ఎదురవుతున్న ప్రశ్న ఇదే. కానీ.. తాజాగా ఆ ప్రశ్నకి తన రాకెట్‌ పసిడి పతకంతో సమాధానం చెప్పిందని...

  • Aug 26, 03:38 PM

    నా కూతురు గోప్ప పుట్టిన రోజు కానుక ఇది: విజయ

    వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు ఘనత సాధించడంతో ఆమె తల్లి విజయ భావోద్వేగానికి లోనయ్యారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ షట్లర్ ఒకుహరాపై 21-7, 21-7 తేడాతో...

  • May 16, 02:52 PM

    అంతర్జాతీయ స్విమ్మర్ ఎంబీ బాలకృష్ణన్ దుర్మరణం.!

    భారత దిగ్గజ స్విమ్మర్, పలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో పతకాలు సాధించిన ఎంబీ బాలకృష్ణన్, చెన్నై సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. తన బైక్ పై ఇంటికి వెళుతూ అదుపుతప్పిన ఆయన, ఓ లారీని ఢీకొనగా, లారీ...

  • Apr 27, 05:00 PM

    గురిచూసి స్వర్ణాన్ని కొట్టిన అభిషేక్ వర్మ..

    ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ వరల్డ్ కప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో...

  • Jan 24, 08:25 PM

    ఇండోనేషియా మాస్టార్ట్స్: క్వార్టర్ ఫైనల్స్ లోకి సింధూ, శ్రీకాంత్

    జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేసియా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్లు జోరు కొనసాగిస్తున్నారు. టోర్నీలో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌ల్లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ వరుస సెట్లలో గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్స్‌‌లోకి అడుగుపెట్టారు. ఇండోనేసియాకి చెందిన మార్సిక తేజంగ్‌పై 23-21,...

  • Dec 15, 04:01 PM

    బీడబ్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫెనల్స్ లోకి పివీ సింధూ

    భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ 2018లో ఫైనల్ చేరింది. గ్వాంగ్ ఝౌలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రత్చనోక్‌ ఇంతనోన్‌పై 21-16, 25-23 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ర్యాంకింగ్స్ లో ఆరోస్థానంలో ఉన్న సింధు...

  • Nov 16, 06:07 PM

    హాంకాంగ్ ఓపెన్: ముగిసిన భారత షెటర్ల పోరు..

    కోలూన్ వేదికగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ లో భారత షట్లర్లు వరుసగా ఇంటిబాట పడుతున్నారు. ఈ టోర్నీ తొలి రౌండ్‌లోనే సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. నిన్న రెండో రౌండ్‌లో పీవీ సింధు పరాజయాన్ని చవిచూసింది. కాగా ఇవాళ పురుష...

  • Oct 05, 08:01 PM

    టోక్యో ఒలంపిక్స్ వైపు మంజీత్ సింగ్ చూపు.!

    ఆసియా గేమ్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతక విజేత మన్‌జీత్ సింగ్.. తన తదుపరి ధ్యేయాన్ని మీడియా ముందు రివీల్ చేశాడు. టోక్యో ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించాలని అన్నారు. అయితే అందుకు ముందుగా అర్హత సాధించాల్సిన అవసరం...