grideview grideview
  • Mar 15, 02:58 PM

    చెలరేగిన పి.విసిందు-మట్టికరిచిన వరల్డ్ నెం.2

     స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ పోటీలలో తెలుగుతేజం పి.వి. సింధు మెరిసింది. వరల్డ్ నెం.2 షిజియాన్ వాంగ్ ను వరుస సెట్లలో ఓడించి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. స్విట్జర్లాండ్ లోని సెయింట్ జాకబ్ షల్లెలో జరుగుతున్న ఈ పోటీలలో...

  • Mar 12, 11:44 AM

    వైఫల్యాల సైనా ఈసారైనా చూపించేనా?

    ఇటీవల ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ సీరీస్‌లో క్వార్టర్‌ ఫైనల్స్  నుంచే నిష్ర్కమించిన భారత టాప్‌ ఆర్డర్‌ షెట్లర్‌ సైనా నెహ్వాల్‌ నేటి నుంచి ప్రారంభం కానున్న స్విస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీ గోల్క్  టైటిల్‌నైనా సొంతం చేసుకునేనా..? తాజాగా ఆరో...

  • Feb 17, 10:57 AM

    వయసు పెరుగుతున్న సై అంటున్న సెరెనా?

    నల్ల కలువ .. సై.. సై అంటూ.. దూబాయ్  ఓపెన్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పెరుగుతున్న వయసును పట్టించుకోకుండా టెన్నిస్ కెరీర్‌ను కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ సోమవారం నుంచి ప్రారంభమయ్యే దుబాయ్ ఓపెన్‌కు...

  • Feb 01, 06:30 PM

    పి.వి. సింధుతో లి నింగ్ కాంగ్రాక్టు

    ఇండియన్ బ్యాట్మింటన్ తారలు అయినా సైనా సెహ్వాల్ కి, యువ తేజం పి.వి. సింధుకు కాసుల పంట పండబోతుంది. ఇటీవలి కాలంలో పలు టోర్నమెంట్లలో దూసుకుపోతూ మంచి ఫాంలో ఉన్న పి.వి. సింధుకి ప్రముఖ బ్యాడ్మింటన్ పరికరాల ఉత్పత్తి సంస్థ లీ...

  • Jan 27, 10:44 AM

    సైనా నెహ్వాల్ కి ఎట్టకేలకు టైటిల్

    భారత షట్లర్ సైనా నెహ్వాల్ 2012 లో డెన్మార్క్ ఓపెన్ టైటిల్ గెలిచిన తరువాత వరుస పరాజయాల పాలవుతున్న ఈమె ఎట్టకేలకు తన ఖాతాలో ఇండియన్ గ్రాండ్ ఫ్రీ టైటిల్ వేసుకుంది. దాదాపు 15 నెలల తరువాత అంతర్జాతీయ టైటిల్ ని...

  • Jan 23, 12:53 PM

    ఫెడెక్స్ మళ్ళీ ఫాంలోకి వచ్చాడు

    స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మళ్ళీ పూర్వవైభవం సంపాదించుకోబోతున్నాడా ? తనలో సత్తా తగ్గిందని ఇక టెన్నిస్ కి స్వస్థి చెప్పాల్సిన సమయం వచ్చిందని నిందలు మోపిన వారికి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సెమీస్ కి చేరి తనలో ఏ...

  • Jan 21, 10:43 AM

    రష్యా భామ కథ కంచికి చేరింది

    కొత్త సంవత్సరంలో ప్రారంభం అయిన తొలి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన టాప్ సీడెడ్ ఆటగాళ్ళకు ఈ టోర్నీ ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఏ మాత్రం అంచనాలు లేని ఆటగాళ్ళు టాప్ సీడ్...

  • Jan 17, 07:19 PM

    ఆస్ట్రేలియన్ ఓపెన్ కి ఎండదెబ్బ

    ఆస్ట్రేలియాలో ఎండలు మండి పోతున్నాయి. ఎండ వేడికి అక్కడి వారు తట్టుకోలేక పోతున్నారు. గత మూడు రోజుల నుండి భగభగ మండుతున్న సూర్యుడి వేడికి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి వచ్చిన క్రీడాకారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఉష్ణతాపాన్ని తట్టుకోవడానికి వారు...